అందరివాడు 2005 లో శ్రీను వైట్ల దర్శకత్వంలో విడుదలైన సినిమా. ఇందులో చిరంజీవి, టబు, రిమీ సేన్ ప్రధాన పాత్రలు పోషించారు.

అందరివాడు
దర్శకత్వంశ్రీను వైట్ల
తారాగణంచిరంజీవి, టబు, రిమీ సేన్, ప్రకాష్ రాజ్
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతందేవి శ్రీప్రసాద్
విడుదల తేదీ
జూన్ 4, 2005 (2005-06-04)
భాషతెలుగు

గోవిందరాజులు (చిరంజీవి) అనే ఒక మేస్త్రికి కి సిద్ధార్థ్ (చిరంజీవి) అనే కుమారుడు ఉంటాడు. సిద్ధార్థ్ కి చిన్నతనంలోనే తల్లి మరణిస్తే గోవిందరాజులు తన కొడుకు కోసం మళ్ళీ పెళ్ళి చేసుకుండా అతన్ని ప్రేమగా పెంచుతాడు. సిద్ధార్థ్ ఒక టీవీ చానల్ లో రిపోర్టరుగా పనిచేస్తుంటాడు. తన కోసం జీవితాంతం కష్టపడ్డ తన తండ్రికి మళ్ళీ పెళ్ళి చేయాలని సిద్ధార్థ్ ప్రయత్నిస్తుంటే గోవిందరాజులు కావాలనే అవన్నీ చెడగొడుతుంటాడు. ముందు తన కుమారుడికి పెళ్ళి చేయాలని చూస్తుంటాడు.

తారాగణం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • పడుచు బంగరమా , గానం: మల్లిఖార్జున్, సుమంగళి
  • అమ్మమ్మ నీ మీసం , గానం: కల్పన, ఉదిత్ నారాయణ
  • కొడేకూర చిల్లు గారే, గానం: జస్సై గిఫ్ట్, మాలతి లక్ష్మణ్
  • అందరివాడు , గానం: అంద్రే జెరమీయా,
  • ఒకటీ రెండు మూడూ, గానం: శంకర్ మహదేవన్, గ్రేస్ కరునై
  • ఎఫ్ టీ వీ .ఫిగరల్లే , గానం: కె కె.సునీత, సారథి.

సాంకేతిక బృందం

మార్చు
  • దర్శకత్వం: శ్రీను వైట్ల
  • సంగీతం: దేవి శ్రీప్రసాద్

మూలాలు

మార్చు