అక్కలకర్ర
అక్కలకర్ర (Anacyclus pyrethrum (pellitory, Spanish chamomile, or Mount Atlas daisy) ఒక ఏకవార్షిక గుల్మం.
అక్కలకర్ర | |
---|---|
![]() | |
Mount Atlas daisy | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Tribe: | |
Genus: | |
Species: | A. pyrethrum
|
Binomial name | |
Anacyclus pyrethrum | |
Synonyms | |
Anthemis pyrethrum L. |
ఇది ఉత్తర అమెరికా, మధ్యధరా సముద్రం, హిమాలయ సానువులు, ఉత్తర భారతదేశం, అరేబియా దేశాలలో వ్యాపించింది.
దీని వేరును పంటి నొప్పిని తగ్గించడానికి, మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. చాలా సంవత్సరాలగా ఆయుర్వేదంలో అక్కలకర్రను ఉపయోగిస్తున్నారు.
గ్యాలరీసవరించు
మూలాలుసవరించు
- ↑ Botanic Garden and Botanical Museum Berlin-Dahlem. "Details for: Anacyclus pyrethrum". Euro+Med PlantBase. Freie Universität Berlin. Retrieved 2008-06-16.
- ↑ "Anthemis pyrethrum record n° 135636". African Plants Database. South African National Biodiversity Institute, the Conservatoire et Jardin botaniques de la Ville de Genève and Tela Botanica. Retrieved 2008-06-16.[permanent dead link]