అక్షర (2021 సినిమా)

బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా

అక్షర, 2021 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.[2][3] సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానరులో అల్లూరి సురేష్ వర్మ, బెల్లంకొండ అహితేజ నిర్మించిన ఈ సినిమాకి బి. చిన్ని కృష్ణ దర్శకత్వం వహించాడు.[4] ఈ సినిమాలో నందిత శ్వేత, శకలక శంకర్ తదితరులు నటించగా,[5] సురేష్ బొబ్బిలి సంగీతం స్వరపరిచాడు.

అక్షర
దర్శకత్వంబి. చిన్ని కృష్ణ
రచనబి. చిన్ని కృష్ణ
నిర్మాతఅల్లూరి సురేష్ వర్మ
బెల్లంకొండ అహితేజ
తారాగణంనందిత శ్వేత
శకలక శంకర్
ఛాయాగ్రహణంనాగేష్ బానెల్
కూర్పుగిడుతూరి సత్య
సంగీతంసురేష్ బొబ్బిలి
నిర్మాణ
సంస్థ
సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీs
26 ఫిబ్రవరి, 2021[1]
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

2018, నవంబరు 17న సినిమా ముహూర్తం షాట్ జరిగింది. 2019, ఫిబ్రవరి నెలలో చిత్రీకరణ పూర్తయింది.[7][8] 2019, జూన్ 20న టీజర్ విడుదలైంది.[9] తరువాత వివిధ కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమై 2019, అక్టోబరులో విడుదలకు సిద్ధమయింది.[10] కానీ మళ్ళీ, సినిమా విడుదల వాయిదా పడింది.

పాటలు

మార్చు

ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం సమకూర్చాడు.

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."అసురులాడరా (రచన: చైతన్య ప్రసాద్)"చైతన్య ప్రసాద్అనురాగ్ కులకర్ణి, అదితి భావరాజు4:20
2."ప్రేమ దేశమా (రచన: బాలాజీ)"బాలాజీఅనుదీప్ దేవ్3:42

విడుదల

మార్చు

2019, అక్టోబరు నెలలో విడుదల చేయనున్నట్లు 2019, సెప్టెంబరు 5న ఒక ప్రకటన వచ్చింది.[11] 2021, ఫిబ్రవరి 26న విడుదలయింది.[12]

మూలాలు

మార్చు
  1. 123telugu.com (24 January 2021). "Nandita Swetha's Akshara gets a release date". Retrieved 27 February 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Telugu, TV9 (2021-01-25). "Akshara Movie: థియేటర్లలోకి రాబోతున్న నందిత శ్వేత 'అక్షర'.. విడుదల తేదీని ప్రకటించిన చిత్రయూనిట్.. - akshara movie release date out". TV9 Telugu. Archived from the original on 2021-02-01. Retrieved 2021-02-27.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "ఫిబ్రవరి 26న వస్తున్న 'అక్షర'". www.eenadu.net. Retrieved 2021-02-27.
  4. "Akshara: Nandita Swetha starrer release date announced - Times of India". The Times of India. Retrieved 2021-02-27.
  5. "Akshara: నందితా శ్వేత లీడ్ రోల్‌లో 'అక్షర'.. ఫిబ్రవరిలో రిలీజ్". Samayam Telugu. Retrieved 2021-02-27.
  6. "Nandita Shweta 'Akshara' Coming With Burning Issue .. Not OTT Offers! - Jsnewstimes". Retrieved 2021-02-27.[permanent dead link]
  7. "'Akshara': The Nandita Swetha starrer is in the last leg of the shoot - Times of India". The Times of India. Retrieved 2021-02-27.
  8. "మే నెలలో ప్రేక్షకుల ముందుకు 'అక్షర'". Sakshi. 2019-02-20. Retrieved 2021-02-27.
  9. "Akshara Teaser Gets a Release Release Date | Telugu Filmnagar". Thetelugufilmnagar. 2019-06-19. Retrieved 2021-02-27.
  10. "అరుదైన అక్షర". Sakshi. 2019-09-06. Retrieved 2021-02-27.
  11. "Akshara makers release a new poster with the lead actors, film to release in October - Times of India". The Times of India. Retrieved 2021-02-27.
  12. H, I. (2021-01-24). "ఫిబ్రవరి 26న రిలీజ్ కానున్న "అక్షర"". IndustryHit.Com. Retrieved 2021-02-27.