అత్తగారి పెత్తనం

అత్తగారి పెత్తనం 1981 లో విడుదలైన తెలుగు సినిమా. అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్ పతాకపై నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీమోహన్, సరిత, జానకి ప్రధాన తారాగణంతో విడుదలైన ఈ చిత్రానికి చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.

అత్తగారి పెత్తనం
(1981 తెలుగు సినిమా)
దస్త్రం:అత్తగారి పెత్తనం
తారాగణం మురళీమోహన్,
సరిత , జానకి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ అనంతలక్ష్మీ ఇంటర్నేషనల్
భాష తెలుగు

తారాగణం

మార్చు

పాటలు

మార్చు
  • ఆ దీపమేలా వెలిగేడి ప్రమీదా లెనిడి ఈ పాపా
  • ఈటి గలి చుసాను నీతి గలి చుసాను ఎండా
  • ఓ యబ్బో ఓ యబ్బో నా పుణ్యం కొద్దీ పురుషుడు
  • శివరాత్రి చలిగళి జవరాలిని ఆదిగిడి

సాంకేతిక వర్గం

మార్చు

మూలాలు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు
  • "Attagari Pettanam Telugu Full Movie || Murali Mohan, Saritha, Shavukaru Janaki - YouTube". www.youtube.com. Retrieved 2020-08-07.