అద్భుతం (2000 సినిమా)
శరణ్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా
అద్భుతం 2000లో విడుదలైన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా.[1] దీనిని 1999లో విడుదలైన అమర్కళం అనే తమిళ సినిమా నుండి తెలుగులోనికి డబ్ చేశారు. ఇదే సినిమాను లీలామహల్ సెంటర్ పేరుతో 2004లో పునర్మించారు. 2001లో ఇదే సినిమా అసుర పేరుతో కన్నడ భాషలో రీమేక్ చేయబడింది.
అద్భుతం | |
---|---|
దర్శకత్వం | శరణ్ |
నిర్మాత | వి.సత్యనారాయణ, వి.సుధీర్ కుమార్, వి.సుమంత్ కుమార్ |
తారాగణం | అజిత్ కుమార్, షాలిని, రఘువరన్, నాజర్, రాధిక |
కూర్పు | సురేష్ అర్స్ |
సంగీతం | రమణీ భరద్వాజ్ |
నిర్మాణ సంస్థ | ఆస్కార్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 2000 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: శరణ్
- సంగీతం: రమణీ భరద్వాజ్
పాటలు
మార్చుక్ర.సం. | పాట | గాయనీ గాయకులు |
---|---|---|
1 | కాలం కలికాలం ఆగిపోదురా అప్పులు దేవతగా | మనో |
2 | జరిగిందతా మాయే ఇక జరిగేదంతా మాయే | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
3 | జాను తెనుగు పాట సుస్వారాల పేట | చిత్ర |
4 | నిత్యం ఏకాంత క్షణమే అడిగా యుద్ధం లేనట్టి లోకం | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర |
5 | నీతోడు వద్దన్న వలపేటి వలపు నాలో నాకు సందేహమే | చిత్ర |
6 | మేఘాలు వెన్ను తట్టి పోయే నేడు చిక్కు పిడుగులు నన్ను తాకి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
మూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Adbutham". indiancine.ma. Retrieved 28 January 2022.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "అధ్బుతం - 2000". ఘంటసాల గళామృతము. Retrieved 28 January 2022.