అధిపతి 2001లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్ బాబు, నాగార్జున, సౌందర్య, ప్రీతి జింగానియా నాయికానాయకులుగా నటించగా, కోటి సంగీతం అందించారు. ఈ చిత్రానికి, 2000 సంవత్సరం మలయాళంలో వచ్చిన నరసింహం (మోహన్ లాల్ కథానాయకుడు) అనే చిత్రం మాతృక.

అధిపతి
Adhipathi Poster.jpg
అధిపతి గోడ పత్రిక
దర్శకత్వంరవిరాజా పినిశెట్టి
కథా రచయితపరుచూరి సోదరులు (మాటలు)
దృశ్య రచయితరవిరాజా పినిశెట్టి
కథరంజిత్
నిర్మాతమోహన్‌ బాబు
తారాగణంమోహన్ బాబు, నాగార్జున, సౌందర్య, ప్రీతి జింగానియా, దాసరి నారాయణరావు
ఛాయాగ్రహణంవి. జయరాం
కూర్పుగౌతంరాజు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
విడుదల తేదీ
సెప్టెంబరు 19, 2001
సినిమా నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గంసవరించు

3

పాటలుసవరించు

ఈ చిత్రానికి కోటి సంగీతం అందించగా, పాటలు టిప్స్ మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి.

సంఖ్య. పాటసాహిత్యంగాయకులు నిడివి
1. "పువ్వులనడుగు"  భువనచంద్రఉదిత్ నారాయణ్, చిత్ర 4:30
2. "అబ్బబ్బా తుంటరి గాలి"  భువనచంద్రకుమార్ సానూ, చిత్ర 5:35
3. "కడపలో కన్నేసా"  భువనచంద్రఉదిత్ నారాయణ్, చిత్ర 3:56
4. "ఆడ బ్రతుకే"  అందెశ్రీశంకర్ మహదేవన్ 4:07
5. "ఆశ పడుతున్నది"  భువనచంద్రసుఖ్వీందర్ సింగ్, చిత్ర 5:42
6. "పంచదార పటికబెల్లం"  సుద్దాల అశోక్ తేజసుఖ్వీందర్ సింగ్, రాధిక 5:01
మొత్తం నిడివి:
28:51

మూలాలుసవరించు

  1. వెబ్ ఆర్కైవ్. "MOVIE REVIEWS Adhipathi". web.archive.org. Retrieved 7 July 2017.

ఇతర లంకెలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=అధిపతి&oldid=3231566" నుండి వెలికితీశారు