అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

అనంతపూరు అర్బన్ శాసనసభ నియోజకవర్గం

అనంతపురం జిల్లాలోని 14 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

దీని వరుస సంఖ్య : 272.

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలుసవరించు

క్రింద వారి పార్టీ పేరుతోపాటు అనంతపురం అర్బన్ శాసనసభ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యేల సంవత్సరం వారీగా జాబితా:

సంవత్సరం శాసనసభ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 272 అనంతపురం అర్బన్ జనరల్ N.A N.A N.A N.A N.A N.A N.A N.A
2012 బై పోల్స్ అనంతపురం అర్బన్ జనరల్ బీ గురునాథ రెడ్డి పు వై కా పా 65719 ఎం శ్రీనివాసులు పు టి డి పి 40980
2009 272 అనంతపురం అర్బన్ జనరల్ బీ గురునాథ రెడ్డి పు కాంగ్రేస్ 45275 మహా లక్ష్మి శ్రీనివాసులు పు టి డి పి 32033


ఇవి కూడా చూడండిసవరించు