అనంత వెంకట రామిరెడ్డి

అనంత వెంకటరామిరెడ్డి (జ 1 ఆగష్టు, 1956) రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. అనంతపురం నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా 11వ, 12వ, 13వ లోక్‌సభలకు ఎన్నికయ్యారు.

అనంత వెంకటరామి రెడ్డి
అనంత వెంకట రామిరెడ్డి


నియోజకవర్గం అనంతపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1956-08-01) 1956 ఆగస్టు 1 (వయసు 66)
తాడిపత్రి, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి ఎ.రమ
సంతానం నందిత, నవ్యత
నివాసం అనంతపూర్
September 16, 2006నాటికి

నేపథ్యముసవరించు

రాజకీయ ప్రస్థానంసవరించు

1987- 96 మధ్య కాలంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీగా వుండి 1996 వ సంవత్సరంలో 11వ లోకసభకు పోటీ చేసి ఎన్నికయ్యారు. 1998 వ సంవత్సరంలో తిరిగి లోక్ సభకు ఎన్నికైనారు. 2004 లో జరిగిన లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తిరిగి పోటీ చేసి 3వ సారికూడ ఎన్నికైనారు. 2009 ఎన్నికలలో పోటీ చేసి తిరిగి నాల్గవ సారి కూడా గెలిచి 15వ లోకసభకు ప్రాతినిథ్యం వహించారు.

మూలాలుసవరించు

https://web.archive.org/web/20130201155326/http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=3767

బయటి లింకులుసవరించు