అనంతసాగరం (కందుకూరు)

ప్రకాశం జిల్లా కందుకూరు మండలం లోని గ్రామం


అనంతసాగరం, కందుకూరు, ప్రకాశం జిల్లా, కందుకూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్: 523 105 [1]

అనంతసాగరం
రెవిన్యూ గ్రామం
అనంతసాగరం is located in Andhra Pradesh
అనంతసాగరం
అనంతసాగరం
నిర్దేశాంకాలు: 15°13′01″N 79°55′01″E / 15.217°N 79.917°E / 15.217; 79.917Coordinates: 15°13′01″N 79°55′01″E / 15.217°N 79.917°E / 15.217; 79.917 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకందుకూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం596 హె. (1,473 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,115
 • సాంద్రత190/కి.మీ2 (480/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523105 Edit this at Wikidata

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 1,115 - పురుషుల సంఖ్య 551 - స్త్రీల సంఖ్య 564 - గృహాల సంఖ్య 275

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 722.[2] ఇందులో పురుషుల సంఖ్య 351, మహిళల సంఖ్య 371, గ్రామంలో నివాస గృహాలు 201 ఉన్నాయి.

సమీప పట్టణాలుసవరించు

ఉలవపాడు 11.1 కి.మీ,సింగరాయకొండ 12 కి.మీ,జరుగుమిల్లి 14.3 కి.మీ,పొన్నలూరు 14.6 కి.మీ.

గ్రామ నామ వివరణసవరించు

అనంతసాగరం గ్రామనామం అనంత అనే పూర్వపదం, సాగరం అనే ఉత్తరపదాల కలయికలో ఏర్పడింది. అనంత అనేది పురుషనామసూచిగానూ, సాగరం అనేది జలసూచిగానూ గ్రామనామ పరిశోధకులు గుర్తించారు. సాగరం అన్న పదానికి చెరువు, సముద్రం అని అర్థాలున్నాయి. ముఖ్యంగా ఇక్కడ పెద్దజలరాశి, పెద్ద చెరువు అన్న అర్థం ప్రాసంగికం.[3]

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18
  3. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 251. Retrieved 10 March 2015.

వెలుపలి లంకెలుసవరించు

  • మండలాలు కుటుంబాలు, జనసంఖ్య, స్త్రీ పురుషుల సంఖ్య వివరాలు ఇక్కడ చూడండి.[1]