11వ లోక్‌సభ
11వ లోక్ సభ, ( 15 May 1996 – 4 December 1997) 1996 లో జరిగిన సాధారణ ఎన్నికల ద్వారా ఏర్పాటుచేయబడింది.ఏ పార్టీకి స్పష్టమయిన మెజారిటీ రాకపోవడం వల్ల సంకిర్ణ ప్రభుత్వం ఏర్పడింది.అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలో భారతీయ జనతా పార్టి అతిపెద్ద పార్టీ గా అవతరించింది.అందువల్ల ఆనాటి అధ్యక్షుడు శంకర్ దయాళ్ శర్మ, వాజపేయిని ప్రభుత్వం ఏర్పాటు చేయుటకు ఆహ్వానించారు. అపుడు వాజపేయి భారత 10వ ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ బి.జె.పి ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, సభలో ఆధిక్యతను నిరూపించుకోలేకపోయింది. పార్లమెంటులో మెజారిటీ పొందలేమని స్పష్టమైన వెంటనే, 13 రోజుల అనంతరం వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు. తరువాత యునైటెడ్ ఫ్రెంట్ 332 మంది సభ్యుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జనతాదళ్ పార్టీకి చెందిన హెచ్.డి.దేవెగౌడ ను తమ నాయకుడిగా నియమించింది.హెచ్.డి.దేవెగౌడ భారతదేశ 12 వ ప్రధానమంత్రి గా జూన్ 1 1996 ణా భాద్యతలు స్వీకరించారు.కాని యునైటెడ్ ఫ్రెంట్ లో అంతర్గత కుమ్ములాటల వల్ల దేవెగౌడ ఏప్రిల్ 21 1997 ణా రాజీనామ చేయగా అతని స్థానంలోనికి అప్పటి విదేశాంగమంత్రి ఇందర్ కుమార్ గుజ్రాల్ ఐ.కె.గుజ్రాల్ నియమితుడయ్యాడు.కాని లాలూ ప్రసాద్ యాదవ్ తన మద్ధతును ఉపసంహరించుకోవడంతో ఐ.కె.గుజ్రాల్ ప్రధాని పదవి నుండి వైదొలిగారు.
ముఖ్యమైన సభ్యులుసవరించు
- ''''Speaker':
- పి.ఎ.సంగ్మా from 23 May 1996 to 23 March 1998
- Deputy Speaker:
- సూరజ్ భాన్ from 12 July 1996 to 4 December 1997
- Secretary General:
- సురేంద్ర మిశ్రా from 1 January 1996 to 15 July 1996
- ఎస్.గోపాలన్ from 15 July 1996 to 14 July 1999[1]
ప్రధాన మంత్రులుసవరించు
11వ లోకసభ సభ్యులుసవరించు
The list of members as published by the Election Commission of India:[2]
ఆంధ్రప్రదేశ్సవరించు
అస్సాంసవరించు
No. | Constituency | Type | Name of Elected M.P. | Party Affiliation |
---|---|---|---|---|
1 | Karimganj | SC | Dwaraka Nath Das | భారతీయ జనతా పార్టీ |
2 | Silchar | GEN | Santosh Mohan Dev | భారత జాతీయ కాంగ్రెస్ |
3 | Autonomous District | ST | Dr. Jayanta Rongpi | Autonomous State Demand Committee |
4 | Dhubri | GEN | Nurul Islam | భారత జాతీయ కాంగ్రెస్ |
5 | Kokrajhar | ST | Louis Islary | Independent |
6 | Barpeta | GEN | Uddabh Berman | CPI(M) |
7 | Gauhati | GEN | Prabin Chandra Sarma | అస్సాం గణ పరిషత్ |
8 | Mangaldoi | GEN | Birendra Prasad Baishya | అస్సాం గణ పరిషత్ |
9 | Tezpur | GEN | Iswar Prasanna Hazarika | భారత జాతీయ కాంగ్రెస్ |
10 | Nowgong | GEN | Muhi Ram Saikia | అస్సాం గణ పరిషత్ |
11 | Kaliabor | GEN | Keshab Mahanta | అస్సాం గణ పరిషత్ |
12 | Jorhat | GEN | Bijoy Krishna Handique | భారత జాతీయ కాంగ్రెస్ |
13 | Dibrugarh | GEN | Paban Singh Ghatowar | భారత జాతీయ కాంగ్రెస్ |
14 | Lakhimpur | GEN | Arun Kumar Sarma | అస్సాం గణ పరిషత్ |
బీహార్సవరించు
గుజరాత్సవరించు
హర్యానాసవరించు
No. | Constituency | Type | Name of Elected M.P. | Party Affiliation |
---|---|---|---|---|
1 | అంబాల | SC | Suraj Bhan | భారతీయ జనతా పార్టీ |
2 | కురుక్షేత్ర | GEN | O.P. జిందాల్ | Haryana Vikas Party |
3 | కర్నాల్ | GEN | Ishwar Dayal Swami | భారతీయ జనతా పార్టీ |
4 | సోనాపట్ | GEN | Arvind Kumar Sharma | Independent |
5 | రోహ్తక్ | GEN | భుపేంద్ర సింగ్ హుడా | భారత జాతీయ కాంగ్రెస్ |
6 | ఫరీదాబాద్ | GEN | Chaudhary Ramchandra Baindra | భారతీయ జనతా పార్టీ |
7 | మహేంద్రగఢ్ | GEN | Ram Singh Rao | భారతీయ జనతా పార్టీ |
8 | భివాని | GEN | Surender Singh | Haryana Vikas Party |
9 | హిసార్ | GEN | Jai Prakash | Haryana Vikas Party |
10 | సిర్స | SC | Selja Kumari | భారత జాతీయ కాంగ్రెస్ |
మూలాలుసవరించు
- ↑ "Eleventh Lok Sabha". Lok Sabha Secretariat, New Delhi. Archived from the original on 2014-10-26. Retrieved 2014-02-04.
- ↑ "STATISTICS REPORT ON GENERAL ELECTIONS, 1996 TO THE 11th LOK SABHA" (PDF). Election Commission of India. Retrieved 27 March 2016.
Wikimedia Commons has media related to 11th Lok Sabha members. |