అనగాని సత్యప్రసాద్

అనగాని సత్యప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రేపల్లె నియోజకవర్గం నుండి 2019లో ఎమ్మెల్యేగా గెలిచాడు

అనగాని సత్యప్రసాద్
అనగాని సత్యప్రసాద్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
సెప్టెంబర్ 2014- ప్రస్తుతం
ముందు మోపిదేవి వెంకటరమణ
నియోజకవర్గం రేపల్లె నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 10 జనవరి 1972
గుళ్ళపల్లి, చెరుకుపల్లి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు రంగారావు, నాగమణి
పూర్వ విద్యార్థి అన్వర్ ఉలూం కాలేజీ, హైదరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం మార్చు

అనగాని సత్యప్రసాద్ 10 జనవరి 1972లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, చెరుకుపల్లి మండలం, గుళ్ళపల్లి గ్రామంలో జన్మించాడు. ఆయన డిగ్రీ వరకు చదువుకున్నాడు.

క్లాస్ స్కూల్ / కాలేజీ ప్రదేశం సంవత్సరం
ఎల్.కే.జీ – 7వ తరగతి సెయింట్ ఆన్స్ స్కూల్ విజయ నగర్ కాలనీ, హైదరాబాద్
8 – 10 సెయింట్ ఆంథోనీ స్కూల్ హిమాయత్ నగర్ , హైదరాబాద్ 1984–87
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం మేరీస్ జూనియర్ కాలేజీ అబిడ్స్, హైదరాబాద్ 1987–88
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం సిద్ధార్థ జూనియర్ కాలేజీ చినకోండ్రుపాడు, గుంటూరు 1988–89
బి.ఎస్.సి అన్వర్ ఉలూం కాలేజీ హైదరాబాద్ 1990–93

రాజకీయ జీవితం మార్చు

అనగాని సత్యప్రసాద్ 2009లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.

సంవత్సరం గెలిచిన అభ్యర్థి పార్టీ పోలైన ఓట్లు ప్రత్యర్థి పార్టీ పోలైన ఓట్లు
2009[1] మోపిదేవి వెంకటరమణ కాంగ్రెస్ పార్టీ 64,679 అనగాని సత్యప్రసాద్ టీడీపీ 58,734
2014[2][3] అనగాని సత్యప్రసాద్ టీడీపీ 85,076 మోపిదేవి వెంకటరమణ వైస్సార్సీపీ 71,721
2019[4] అనగాని సత్యప్రసాద్ టీడీపీ 89,975 మోపిదేవి వెంకటరమణ వైస్సార్సీపీ 78,420

మూలాలు మార్చు

  1. "Mopidevi banks on BC votes in Repalle". The Hindu. 2014-05-04. ISSN 0971-751X. Retrieved 2016-08-10.
  2. Sakshi (16 May 2014). "ఆంధ్రప్రదేశ్ విజేతలు". Archived from the original on 6 November 2021. Retrieved 6 November 2021.
  3. "Repalle Assembly Election 2014, Andhra Pradesh". www.empoweringindia.org. Archived from the original on 2016-08-20. Retrieved 2016-08-10.
  4. "Repalle Assembly Election 2019, Andhra Pradesh". www.empoweringindia.org. Archived from the original on 2016-08-20. Retrieved 2016-08-10.