అనుకున్నది సాధిస్తా

అనుకున్నది సాధిస్తా 1978, సెప్టెంబరు 2న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో లత ద్విపాత్రాభినయం చేసింది.

అనుకున్నది సాధిస్తా
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం నరసింహరాజు,
లత
సంగీతం రమేష్ నాయుడు
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , ఎస్.పి.శైలజ
గీతరచన ఆరుద్ర
నిర్మాణ సంస్థ భాగ్యనగర్ స్టూడియోస్
భాష తెలుగు

సాంకేతికవర్గం మార్చు

నటీనటులు మార్చు

పాటలు మార్చు

  1. చూడనీ బాగా చూడనీ చూసే కళ్ళను చూడనీ - రచన: ఆరుద్ర - గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
  2. ప్రేమంటే లోకంలో... ఎవరికి తెలియదు - రచన: గోపీ - గానం:ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
  3. అయ్యోడప్పారాంతడక ఆవురావురు పడక - ఎస్. జానకి,ఆనంద్

మూలాలు మార్చు

బయటిలింకులు మార్చు