అనుప్పూర్ జిల్లా

మధ్య ప్రదేశ్ లోని జిల్లా
(అనుప్పుర్ నుండి దారిమార్పు చెందింది)

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో అనుప్పూర్ జిల్లా ఒకటి. జిల్లా వైశాల్యం 667,155 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లాలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు 48,376 ఉన్నారు.

అనుప్పూర్ జిల్లా
अनूपपुर जिला
మధ్య ప్రదేశ్ పటంలో అనుప్పూర్ జిల్లా స్థానం
మధ్య ప్రదేశ్ పటంలో అనుప్పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
డివిజనుShahdol
ముఖ్య పట్టణంAnuppur
Government
 • లోకసభ నియోజకవర్గాలుShahdol
విస్తీర్ణం
 • మొత్తం3,701 కి.మీ2 (1,429 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం7,49,521
 • జనసాంద్రత200/కి.మీ2 (520/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత69.08%
 • లింగ నిష్పత్తి975
Websiteఅధికారిక జాలస్థలి
అమర్‌కంటక్, నర్మదానదికి మూలం

సరిహద్దులు

మార్చు

జిల్లా తూర్పు సరిహద్దులో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన కొరియా జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బిలాస్‌పూర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో దిండోరీ జిల్లా, పశ్చిమ సరిహద్దులో ఉమరియా జిల్లా, ఉత్తర, ఈశాన్య సరిహద్దులో షాడోల్ జిల్లా ఉన్నాయి. అనుప్పూర్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.

ఇతర వివరాలు

మార్చు

జిల్లాలో అమర్కంటక్ వద్ద జవహర్ నవోదయ విద్యాలయ పాఠశాల ఉంది. జిల్లాలో నర్మదానది, సోన్ నది ప్రవహిస్తున్నాయి. 2003 ఆగస్టు 15న షహ్‌డోల్ జిల్లాలోని కొంత భూభాగం వేరుచేసి అనుప్పూర్ జిల్లా రూపొందించబడింది. జిల్లా షహ్‌డోల్ డివిజన్‌లో భాగం. అనుప్పూర్ జిల్లాలో అధికంగా కొండలు, అరణ్యాలు ఉన్నాయి. అమర్కంటకు లోని మైకల్ కొండలలో జనించిన నర్మాద నది జిల్లా గుండా ప్రవహిస్తుంది. దీనికి సమూపంలో సన్ నది ప్రవహిస్తుంది.

2001 లో గణాంకాలు

మార్చు
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 749,521,[1]
ఇది దాదాపు. గయానా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం..[3]
640 భారతదేశ జిల్లాలలో. 492 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 200 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.35%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 975:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 69.08%.[1]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు

మార్చు

వర్నాక్యులర్లు బెంగాలీ భాషతో అనుప్పూర్ (ఇది 72-91% హిందీ భాషను పోలి ఉంటుంది) భాషలను మాట్లాడుతుంటారు.[4][5] ఈ భాషలను జిల్లాలోని బేగల్‌ఖండ్ భూభాగంలో 7- 8,00,000 [4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Guyana 744,768
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Alaska 710,231
  4. 4.0 4.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.
  5. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.

వెలుపలి లింకులు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు