అనురాగబంధం 1985లో విడుదలైన తెలుగు సినిమా. రాం ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు అనిల్ కుమార్ దర్శకత్వం వహించాడు. శరత్ బాబు, జయసుధ, సరిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి రాజన్ నాగేంద్ర సంగీతాన్నందించాడు.

అనురాగబంధం
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం అనిల్ కుమార్
తారాగణం శరత్‌బాబు ,
జయసుధ ,
సరిత
సంగీతం రాజన్ నాగేంద్ర
నిర్మాణ సంస్థ రాంప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • సమర్పణ: నందిగం దేవీప్రసాద్
  • బ్యానర్: రాం ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్
  • మాటలు: పూసల
  • కథ: ఎం.ఎస్.శ్రీనివాస చక్రవర్తి
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి, గోపి
  • నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
  • స్టిల్స్: కంటెపూడి
  • కళ: బి.రామచంద్రసింగ్
  • నృత్యం:శివశంకర్
  • ఛాయాగ్రహణం: వి.సురేష్
  • కూర్పు: నాగేశ్వరరావు, సత్యనారాయణ
  • నిర్వహణ: బూరుగుపల్లి బుల్లి సుబ్బారావు
  • సంగీతం: రాజన్ నాగేంద్ర
  • ఛాయాగ్రహణం: పి.చెంగయ్య
  • నిర్మాత: ఎన్.రామలింగేశ్వరరావు
  • దర్శకత్వం:అనిల్ కుమార్

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అనురాగబంధం
  • "ANURAGA BHANDHAM | TELUGU FULL MOVIE | SARATH BABU | JAYA SUDHA | SARITHA | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-09.