అన్‌స్టాపబుల్ 2023లో విడుదలైన తెలుగు సినిమా.[1] ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ బ్యానర్‌పై రజిత్ రావు నిర్మించిన ఈ సినిమాకు డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించాడు. వీజే సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు బ్రహ్మానందం విడుదల చేయగా[2], జూన్ 9న విడుదలైంది.

అన్‌స్టాపబుల్
రచనడైమండ్ రత్నబాబు
పాటలుకాసర్ల శ్యామ్
నిర్మాతరజిత్ రావు
రఫీ
తారాగణం
ఛాయాగ్రహణంవేణు మురళీధర్‌
కూర్పుఉద్ధవ్‌
సంగీతంభీమ్స్ సిసిరోలియో
నిర్మాణ
సంస్థ
ఎ2 బి ఇండియా ప్రొడక్షన్
విడుదల తేదీ
2023 జూన్ 9 (2023-06-09)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

మూలాలు మార్చు

  1. Namasthe Telangana (27 December 2022). "అన్‌స్టాపబుల్‌ వినోదం". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  2. Andhra Jyothy (3 June 2023). "'అన్‌స్టాపబుల్'.. ఆనందాన్నిచ్చింది | Unstoppable Event Gives Happiness to me Says Brahmanandam KBK". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  3. Mana Telangana (6 June 2023). "'అన్ స్టాపబుల్' నాన్ స్టాప్ ఫన్ రైడ్: వి.జె సన్నీ". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  4. Andhra Jyothy (6 June 2023). "ఇక కామెడీ సినిమాలే తీస్తా". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.