అపనిందలు ఆడవాళ్లకేనా?

అపనిందలు ఆడవాళ్లకేనా సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో నరసింహా రాజు, శారధ, రంగనాథ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వేజేళ్ల సత్యనారాయణ నిర్వహించారు.[1] నిర్మాత కె ప్రకాష్ రెడ్డి నిర్మించారు.

అపనిందలు ఆడవాళ్లకేనా?
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం వేజెళ్ళ సత్యనారాయణ
తారాగణం రంగనాథ్,
శారద,
అరుణ
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ సురేఖఎంటర్‌ప్రైజెస్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

మూలాలు మార్చు

  1. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-02-11. Retrieved 2020-08-09.

బాహ్య లంకెలు మార్చు