వేజెళ్ళ సత్యనారాయణ

(వేజెళ్ల సత్యనారాయణ నుండి దారిమార్పు చెందింది)

వేజెళ్ళ సత్యనారాయణ తెలుగు సినిమా దర్శకుడు.

వేజెళ్ళ సత్యనారాయణ
జననం
వేజెళ్ళ సత్యనారాయణ
జాతీయతభారతీయుడు
క్రియాశీల సంవత్సరాలు1979-1994
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలుగు సినిమా దర్శకుడు
గుర్తించదగిన సేవలు
ఈ చరిత్ర ఏ సిరాతో
మరో మలుపు


సినిమాలు

మార్చు

ఇతడు దర్శకత్వం వహించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:

విడుదల సంవత్సరం సినిమా పేరు నిర్మాణ సంస్థ నటీనటులు
1979 మా ఊరి దేవత రామకృష్ణ ఫిలింస్
1982 ఈ చరిత్ర ఏ సిరాతో నవతరం పిక్చర్స్ రాజేంద్ర ప్రసాద్,
శివకృష్ణ
1982 మరో మలుపు రూబీ మూవీస్ శివకృష్ణ,
నూతన్ ప్రసాద్
1983 ఇదికాదు ముగింపు యురేకా సినీ ఎంటర్‌ప్రైజస్ శివకృష్ణ,
నరసింహ రాజు,
జ్యోతి,
గీత
1983 ఆడవాళ్లే అలిగితే విజయచిత్ర పిక్చర్స్ సాయిచంద్,
వనితశ్రీ
1983 ఈ పిల్లకు పెళ్ళవుతుందా శ్రీ బాలబాలాజీ చిత్ర రాజేంద్రప్రసాద్
1983 ఈ దేశంలో ఒకరోజు కుమారరాజా పిక్చర్స్ సాయిచంద్,
కవిత
1984 రోజులు మారాయి విజయసారథి ఆర్ట్ పిక్చర్స్ శివకృష్ణ,
ప్రభ
1984 ఈ చదువులు మాకొద్దు శ్రీ వెంకటదుర్గా ఇంటర్నేషనల్ సాయిచంద్,
రాజేంద్రప్రసాద్
1984 మార్చండి మన చట్టాలు డి.వి.యస్.ప్రొడక్షన్స్ శారద,
చంద్రమోహన్
1985 ఓటుకు విలువ ఇవ్వండి త్రిజయ రంగనాథ్,
రాజేంద్రప్రసాద్
1985 అపనిందలు ఆడవాళ్లకేనా? సురేఖ ఎంటర్‌ప్రైజన్ రంగనాథ్,
శారద,
అరుణ
1989 శ్రీ తాతావతారం సాహిత్య మూవీస్ నరేష్,
సాగరిక,
బ్రహ్మానందం
1994 కలికాలం ఆడది పవిత్ర జ్యోతి కంబైన్స్ సాయికృష్ణ,
జ్యోతి

పురస్కారాలు

మార్చు
  • ఇతడు దర్శకత్వం వహించిన మరో మలుపు చిత్రానికి 1982 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ చిత్రంగా రజత నంది లభించింది.

మూలాలు

మార్చు

బయటి లింకులు

మార్చు