అబుల్ ఇర్ఫాన్

అబుల్ ఇర్ఫాన్గా సుపరిచుతులైన షేక్ అబుల్ ఇర్ఫాన్ పాత్రికేయులుగా జీవితాన్ని అరంభించి ప్రస్తుతం రచయితగా ఇస్లాం మతం, సంస్కృతి, సాంప్రదాయలని, సాహిత్యాన్ని తెలుగులోకి అనేక పుస్తకాల ద్వార జనబాహుళ్యానికి పరిచయం చేస్తున్నారు. వీరు ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ వ్యవస్థాపక చైర్మెన్. ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇస్లాంపై సరళమైన తెలుగులో ఇరవైఐదుకి పైగా పుస్తాకాలను ప్రచురించారు. దీనికి పూర్వం గీటురాయి వారపత్రికలో ఉప సంపాదకులుగా చేరి సంపాదకులుగా పదోన్నతి చెందారు. ఇర్ఫాన్ ప్రభోదిని మాస పత్రికలో కూడా వ్యాసాలు ప్రచురించారు.

షేక్ అబుల్ ఇర్ఫాన్
Abul Irfan 2.jpg
అబుల్ ఇర్ఫాన్ తన స్వగృహంలో
జననంషేక్ అబుల్ ఇర్ఫాన్
15 జూన్, 1945
తొండపి, సత్తెనపల్లి మండలం
నివాస ప్రాంతంసైదాబాదు, హైదరాబాదు
ఇతర పేర్లుఅబుల్ ఇర్ఫాన్
వృత్తిక్లర్క్, జర్నలిస్టు, రచయిత
ఉద్యోగంఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ, గీటురాయి
ప్రసిద్ధిఇస్లామిక్ రచయిత
మతంఇస్లాం
పిల్లలుఆరుగురు పిల్లలు
తండ్రిబుడె సాహిబ్
తల్లిరమీజాబీ
వెబ్‌సైటు
ఇస్లామిక్ రిసోర్స్ సెంట్‌ర్ జాలస్థలి

భారతదేశంలో ఇస్లాం


Jama Masjid Delhi.JPG


చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

వ్యక్తిగత జీవితంసవరించు

బుడె సాహిబ్, రమీజాబీ లకు షేక్ మెహబూబ్ సుభానిగా మూడవ సంతానంగా 15 జూన్, 1945 నాడు జన్మించారు షేక్ అబుల్ ఇర్ఫాన్. ఈయన పుట్టిన స్థలం అప్పటి సత్తెనపల్లి మండలంలోని తొండపి గ్రామం.

రచనలుసవరించు

 
తన ఆఫీసులో తెవికీని పరిశీలిస్తున్న అబుల్ఇర్ఫాన్. చిత్రం నేపథ్యంలో ఆయన రచనలు

అబుల్ ఇర్ఫాన్, ఖురాన్ భావామృతం పేరుతో కురాన్ను వాడుక తెలుగు భాషలో అనువదించారు. హైదరాబాద్ లోనిచత్తాబజార్లో ఇస్లామిక్ రిసోర్స్ సెంటర్ స్థాపించి తెలుగులో ఇస్లామిక్ సాహిత్యం ముద్రిస్తున్నారు.

రచనలు, అనువాదాల జాబితాసవరించు

 1. ఖురాన్ భావామృతం [1]
 2. ఖురాన్ భావామృతం
 3. ఫుర్ఖాన్ భావామృతం
 4. హదీస్ హితోక్తులు
 5. ముహమ్మద్ ఆదర్శజీవితం
 6. కాబా సందేశం
 7. రమజాన్ ఆశయాలు
 8. పరలోక ప్రస్థానం
 9. శాంతి సమరం న్యాయం
 10. ధనవికేంద్రీకరణ
 11. మసీహ్ మౌవూద్
 12. ముస్లిం మహిళ
 13. దాంపత్య జీవితం
 14. ఇస్లాం బోధనలు
 15. సువర్ణసూక్తులు
 16. ఆత్మకథ
 17. పరీక్షా ప్రపంచం
 18. ఏకదైవారాధన
 19. ఇస్లాం పిలుపు
 20. విశ్వాసి గుణగణాలు
 21. సమైక్యతా సోదర భావాలు
 22. ప్రళయ సంకేతాలు
 23. నీతికి నెలవు నమాజ్
 24. అంతిమ దైవగ్రంధం
 25. దాసుల హక్కులు
 26. ఘోర పాపాలు
 27. దైవ ప్రవక్త వైద్య విధానం
 28. ధరణి తారలు
 29. ఇస్లాం చరిత్ర

మూలాలుసవరించు

 1. "ఖురాన్ భావమృతం స్వేచ్ఛా నకలు ప్రతి". Archived from the original on 2013-08-01. Retrieved 2013-08-21.

బయటి లంకెలుసవరించు

ఇవీ చూడండిసవరించు

బాహ్య లింకులుసవరించు