అబ్బాయిగారి పెళ్ళి

అబ్బాయిగారి పెళ్ళి 1996 లో విడుదలైన తెలుగు సినిమా.అరోమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎ.గపూర్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహిమాడు. సుమన్, సిమ్రాన్, సంఘవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కోటి సంగీతాన్నందించాడు.

అబ్బాయిగారి పెళ్ళి
(1996 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం శరత్
సంగీతం కోటి
కూర్పు కె.రమేష్
భాష తెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటలు

మార్చు

ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి రచించారు. కోటి స్వరకల్పన చేశాడు.[1]

క్ర.సం. పాట సంగీత దర్శకుడు(లు) రచయిత(లు) సహగాయకులు
1 " అక్షరాలు రెండే ఉంటాయమ్మాలక్ష లక్షణాలు" కోటి సిరివెన్నెల ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
2 " వెన్నెయల్లో ఒళ్లో పూల జల్లో మల్లియల్లో తల్లో" వేటూరి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
3 "ఎంత ఘాటులే ఏమి ఘాటులే ఏది ఘాటులే" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
4 "ఓయ్ నా తిలోత్తమా ఒడిలో వసంతమా ఒదిగే వయారమా" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
5 "పట్టి మంచమా చెప్పవే పిలగాడికి కౌగిళ్ళకు కాలం -" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
6 "సందేళలో ప్రియ గంధాలతో నిను చేరింది" ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, స్వర్ణలత

మూలాలు

మార్చు
  1. కొల్లూరి భాస్కరరావు. "అబ్బాయిగారి పెళ్ళి- 1997". ఘంటసాల గళామృతము. Retrieved 8 December 2021.

బాహ్య లంకెలు

మార్చు