అభిమన్యు 2003, నవంబర్ 12న విడుదలైన తెలుగు చలనచిత్రం. మల్లికార్జున్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్, రమ్య, సుహాసిని, పవన్ మల్హోత్రి, ఆలీ, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, బెనర్జీ ముఖ్యపాత్రలలో నటించగా, మణిశర్మ సంగీతం అందించారు.[1][2][3][4] ఈ చిత్రం కన్నడ చిత్రం అభి (2003)కి రీమేక్, ఇందులో రమ్య కూడా నటించింది.

అభిమన్యు
దర్శకత్వంమల్లికార్జున్
రచనచింతపల్లి రమణ (మాటలు)
కథదినేష్ బాబు
నిర్మాతటిఎన్. వెంకటేష్ (నిర్మాత), అశ్వనీదత్ (సమర్పణ)
తారాగణంకళ్యాణ్ రామ్, రమ్య, సుహాసిని, పవన్ మల్హోత్రి, ఆలీ, వేణు మాధవ్, తెలంగాణ శకుంతల, బెనర్జీ
ఛాయాగ్రహణంవి. శ్రీనివాసరెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
శ్రీ రాక్ లైన్ మూవీస్
పంపిణీదార్లుశ్రీ రాక్ లైన్ మూవీస్
విడుదల తేదీ
12 నవంబరు 2003 (2003-11-12)
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

గన్ను పడితే , రచన: చంద్రబోస్, గానం. కార్తీక్

నీ మనసెంటో తెలుసు, రచన: చంద్రబోస్, గానం.మల్లిఖార్జున్, గోపికా పూర్ణిమ

టీ.వి లాంటిదేరా , రచన: చంద్రబోస్ గానం హరిణి, టీప్పు.

ప్రపంచమే , రచన: చంద్రబోస్, గానం.కల్పనా, విజయ్ జేసుదాస్

చిన్నవాళ్ళు మనసు, రచన: చంద్రబోస్, గానం.ఉన్నికృషన్

కోల కొలోయమ్మ, రచన: చంద్రబోస్, గానం. సుజాత, ఉదిత్ నారాయణ.

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: మల్లికార్జున్
  • నిర్మాత: టిఎన్. వెంకటేష్ (నిర్మాత), అశ్వనీదత్ (సమర్పణ)
  • రచన: చింతపల్లి రమణ (మాటలు)
  • కథ: దినేష్ బాబు
  • సంగీతం: మణిశర్మ
  • ఛాయాగ్రహణం: వి. శ్రీనివాసరెడ్డి
  • కూర్పు: మార్తాండ్ కె. వెంకటేష్
  • నిర్మాణ సంస్థ: శ్రీ రాక్ లైన్ మూవీస్
  • పంపిణీదారు: శ్రీ రాక్ లైన్ మూవీస్

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "అభిమన్యు". Retrieved 21 February 2018.
  2. "Abhimanyu". filmibeat.com. Retrieved 21 February 2018.
  3. "Abhimanyu". .idlebrain.com. Retrieved 21 February 2018.
  4. "Abhimanyu". movies.fullhyderabad.com. Retrieved 21 February 2018.

ఇతర లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=అభిమన్యు&oldid=4081608" నుండి వెలికితీశారు