అభిమన్యు (1992 సినిమా)
అభిమన్యు 1992లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. ఎస్.ఎల్.ఆర్.క్రియేషన్స్ బ్యానర్‌పై పల్లవి చరణ్ నిర్మించిన ఈ సినిమాకు ప్రియదర్శన్ దర్శకుడు. 1991లో మలయాళంలో అదే పేరుతో వెలువడిన సినిమా దీనికి మూలం. ఈ సినిమాలో మోహన్ లాల్, గీత జంటగా నటించారు.[1] ఈ సినిమా హిందీలో సత్యాగ్రహ్ పేరుతో డబ్ అయ్యింది. తమిళంలో తలై నగరం అనే పేరుతో, తెలుగులో నగరం పేరుతోను, దేవ్రు అనే పేరుతో కన్నడంలోను పునర్మించబడింది.
అభిమన్యు | |
---|---|
దర్శకత్వం | ప్రియదర్శన్ |
రచన | టి.దామోదరన్ |
నిర్మాత | పల్లవి చరణ్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | జీవా |
కూర్పు | గౌతంరాజు |
సంగీతం | రవీంద్రన్ |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎల్.ఆర్.క్రియేషన్స్ |
విడుదల తేదీ | 1992 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చు- మోహన్ లాల్
- గీత
- శంకర్
- కొచ్చిన్ హనీఫా
- జగదీష్
- మహేష్ ఆనంద్
- రామిరెడ్డి
- పూర్ణం విశ్వనాథన్
- కె.బి. గణేష్ కుమార్
- సుకుమారి
- నందు
- మంజుల
- సుచిత్ర మురళి
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ప్రియదర్శన్
- కథ: టి.దామోదర్
- ఛాయాగ్రహణం: జీవా
- కూర్పు: గౌతంరాజు
- సంగీతం: రవీంద్రన్
- పాటలు: వెన్నెలకంటి
- సంభాషణలు: రాజశ్రీ
- కళ: తోట తరణి
పాటలు
మార్చుమూలాలు
మార్చు- ↑ వెబ్ మాస్టర్. "Abhimanyu (Priyadarshan) 1992". ఇండియన్ సినిమా. Retrieved 23 October 2022.