యడవూరు

ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా గ్రామం

"యడవూరు" గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

యడవూరు
—  పంచాయితీ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522313
ఎస్.టి.డి కోడ్ 08644

గ్రామ చరిత్ర

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.[1]

గుంటూరు జిల్లా పరిధిలోని మండలాలు

మార్చు

తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, గుంటూరు మండలం, చేబ్రోలు, మేడికొండూరు, పెదకాకాని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు మండలాలతో పాటు ఆయా మండలాల పట్టణ ప్రాంతం కూడా సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. https://sites.google.com/site/yadavuruvillage

గ్రామ పంచాయతీ

మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, ఉపసర్పంచిగా ఆదిలక్ష్మి ఎన్నికైనారు.

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

మార్చు
  1. శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం.
  2. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 11వ వార్షికోత్సవం 14-10-2013న, విజయదశమి రోజున ఘనంగా జరిగినది.

గ్రామంలో ప్రధాన పంటలు

మార్చు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

మార్చు

వ్యవసాయం

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-19.
"https://te.wikipedia.org/w/index.php?title=యడవూరు&oldid=3667360" నుండి వెలికితీశారు