అమ్మమాట
1972 తెలుగు సినిమా
(అమ్మ మాట నుండి దారిమార్పు చెందింది)
అమ్మమాట 1972 లో విడుదలైన తెలుగు సినిమా.[1] దీనికి వి. రామచంద్రరావు దర్శకత్వం వహించగా, మహానటి సావిత్రి అమ్మగా నటించారు. ఈ సినిమాలో ఎంతబాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా అనే పాటను దేవులపల్లి కృష్ణశాస్త్రి రచించగా; రమేష్ నాయుడు బాణీలను అందించగా, సావిత్రి, చిన్నారి శ్రీదేవి లపై చిత్రీకరించారు.[2]
అమ్మమాట (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి. రామచంద్రరావు |
నిర్మాణం | జి.వి.యస్.రాజు |
తారాగణం | సావిత్రి, శోభన్ బాబు, వాణిశ్రీ, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | విజయలక్ష్మి మూవీస్ |
భాష | తెలుగు |
పాత్రలు-పాత్రధారులు
మార్చు- సావిత్రి - లక్ష్మి
- శోభన్ బాబు - రఘు
- వాణిశ్రీ - శోభ
- చిత్తూరు నాగయ్య - జగన్నాథరావు
- నాగభూషణం - పుణ్యమూర్తి
- సత్యనారాయణ - ఆనంద్
- అల్లు రామలింగయ్య - కైలాసం/చక్రవర్తి
- రాజబాబు - రాజు
- శ్రీదేవి (బాలనటి)
- ఎం.ప్రభాకర్‌రెడ్డి - శ్రీనివాసరావు
- మాస్టర్ శేఖర్
- బాలిరెడ్డి సుబ్బారావు
- ఎస్.వి.జగ్గారావు
- సత్తిబాబు
- లీలారాణి -
- జ్యోతిలక్ష్మి
- లత
- రాజేశ్వరి
- వంగా అప్పారావు
పాటలు
మార్చు- ఎంత బాగా అన్నావు ఎవ్వరు నేర్పిన మాటరా -గానం: పి.సుశీల బృందం; రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఎందుకమ్మా ఆపుతావు ఏమిటమ్మా నీ నమ్మకము - ఘంటసాల
- ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్ ఈరోజు - పి.సుశీల - డా. సినారె
- ఎవరైనా చూశారా ఏమనుకుంటారు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత - డా. సినారె
- మాయదారి సిన్నోడి మనసే లాగేసిండు - ఎల్. ఆర్. ఈశ్వరి - డా. సినారె
- సద్దుమణగనీయవోయి చందురుడా ముద్దు - ఎస్. జానకి - డా. సినారె
- సా...రీ....సరిగదా పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: కొసరాజు
మూలాలు
మార్చు- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అమ్మమాట