అరకులోయ శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
(అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

అరకులోయ శాసనసభ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలదు. ఇది అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధి లోనిది.

అరకు లోయ

మండలాలుసవరించు

2009 ఎన్నికలుసవరించు

2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున ఎస్.రఘునాథ్ పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 147 Araku Valley (ST) కిడారి సర్వేశ్వర రావు M YSRC 63700 Siveri Soma M తె.దే.పా 29647
2009 147 Araku Valley (ST) Siveri Soma M తె.దే.పా 34959 Vanjangi Kanthamma F INC 34557

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, తేది 14-03-2009