కోకిల (2006 సినిమా)
కోకిల శ్రీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై 2006, జనవరి 12న విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాకు కొండా దర్శకత్వం వహించగా జి.రవికుమార్ రెడ్డి నిర్మించాడు.[1]
కోకిల (2006 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కొండా |
---|---|
నిర్మాణం | జి.రవికుమార్ రెడ్డి |
తారాగణం | రాజా, సలోని, అర్చన, రాజీవ్ కనకాల, శివ బాలాజీ, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, రమాప్రభ, సుబ్బరాయ శర్మ |
సంగీతం | ఎం.ఎస్.మధుకర్ |
నిర్మాణ సంస్థ | శ్రీ జ్యోతి క్రియేషన్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- రాజా
- సలోని
- అర్చన
- రాజీవ్ కనకాల
- శివ బాలాజీ
- సుహాసిని (జూనియర్)
- కోట శ్రీనివాసరావు
- సూర్య
- ఎం.ఎస్.నారాయణ
- రమాప్రభ
- సుబ్బరాయ శర్మ
- నర్సింగ్ యాదవ్
- జి.ఎస్.హరి
- తిరుపతి ప్రకాష్
- సుమన్ శెట్టి
- సి.వి.ఎల్.నరసింహారావు
- శరత్
- శివనారాయణ
- మాణిక్ రావు
- అనంత్
- రవి వర్మ
- శ్రీకాంత్ రెడ్డి
- మాస్టర్ కార్తీక్
- మాస్టర్ ప్రేమ్
- బేబీ గ్రీష్మ
సాంకేతికనిపుణులు
మార్చు- దర్శకత్వం: కొండా
- నిర్మాత: జి.రవికుమార్ రెడ్డి
- సంగీతం: ఎం.ఎస్.మధుకర్
- ఛాయాగ్రహణం: రమేష్ కృష్ణ
- కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్
- కళ: రవీందర్
- స్టంట్: రామ్ లక్ష్మణ్
- కథ: కొండా, పృథ్వీరాజ్
- మాటలు: కొండా, వంశీ, జీవా