అర్ధాంగి 1996లో విడుదలైన తెలుగు చలనచిత్రం. వసుధాచిత్ర పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు శివశక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ లు దర్శకత్వం వహించారు. ఆనంద్, రవళి ప్రధాన తారాగణంగా విడుదలైన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.

అర్ధాంగి (1996 సినిమా)
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం శివ శక్తి దత్త & విజయేంద్ర ప్రసాద్
తారాగణం ఆనంద్,
రవళి
నిర్మాణ సంస్థ వసుధ చిత్ర
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలు[1]సవరించు

  1. బీన్ బీన్ పువ్వాకు
  2. జాము రాత్రి వేళలో
  3. కళ్యాణ రాగాలు
  4. కుల్లా కుల్ల కుల్ల
  5. నాన్న మీ నాన్నకు తెలుసు
  6. వేవరో అదే పనిగా
  7. యెక్కడ తడి పుడితే

మూలాలుసవరించు

  1. "Ardhaangi Mp3 Songs Free Download 1996 Telugu Movie". SenSongsMp3.Co.In (in ఆంగ్లం). 2015-12-17. Retrieved 2020-08-11.

బాహ్య లంకెలుసవరించు