అల్లుడు పట్టిన భరతం

అల్లుడు పట్టిన భరతం 1980లో విడుదలైన తెలుగు సినిమా. డి.వి.ఎస్. ప్రొడక్షన్స్ పతాకంపై డి.వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు కె.విశ్వనాథ్ దర్శకత్వ వహించాడు. కృష్ణం రాజు, జయసుధ, నూతన్ ప్రసాద్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

అల్లుడు పట్టిన భరతం
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె.విశ్వనాథ్
నిర్మాణం డి.వి.ఎస్.రాజు
తారాగణం కృష్ణంరాజు,
జయసుధ,
నూతన్‌ప్రసాద్
సంగీతం కె. చక్రవర్తి
సంభాషణలు జంధ్యాల
నిర్మాణ సంస్థ డి.వి.ఎస్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు
  • చుక్కలెన్నో , రచన: సి నారాయణ రెడ్డి , గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,పి సుశీల
  • గారం గారం , రచన: సి నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
  • పలికెను నాలో , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • పంతమేలనే , రచన:వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.

సాంకేతిక వర్గం

మార్చు

మూలాలు

మార్చు

బాహ్య లంకెలు

మార్చు