అల్లుళ్ళొస్తున్నారు

అల్లుళ్ళొస్తున్నారు కె.వాసు దర్శకత్వంలో బి.ఆర్.ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిలారి బాబూరావు నిర్మించబడి 1984, ఫిబ్రవరి 11 న విడుదలైన తెలుగు సినిమా.

అల్లుళ్ళొస్తున్నారు
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం కె.వాసు
నిర్మాణం కిలారి బాబూరావు
తారాగణం చిరంజీవి,
చంద్రమోహన్,
గీత,
సులక్షణ,
ప్రభాకరరెడ్డి,
బి. పద్మనాభం
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ బి.ఆర్.ప్రొడక్షన్స్
భాష తెలుగు

నటీనటులుసవరించు

సాంకతిక వర్గంసవరించు

పాటలుసవరించు

  1. అమ్మో నీ చూపు చూపు కాదు కనికట్టు కాదనక నాతోనే - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ - రచన: గోపి
  2. చీరకు చెంగందం చినడానికి సిగ్గందం ఈడోచ్చాకా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: గోపి
  3. ముచ్చట తీర్చారా మువ్వగోపాలా మక్కువ కొని నిను చేరిన ఈ వేళ - పి.సుశీల
  4. ముద్దైనా పొద్దైన బాధైన బరువైన - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.పి.శైలజ, రామకృష్ణ - రచన: గోపి

మూలాలుసవరించు

బయటిలింకులుసవరించు