అష్టలక్ష్మి వైభవం

అష్టలక్ష్మి వైభవం 1985 లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ దత్త సచ్చిదానంద ఫిల్మ్స్ పతాకంపై వల్లభనేని లక్ష్మీదాస్ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, రాధ, రంగనాథ్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించాడు.

అష్టలక్ష్మి వైభవం
(1985 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.ఎస్.రావు
తారాగణం కె.ఆర్.విజయ,
రాధ , రంగనాథ్, మాధవి
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ శ్రీదత్త సచ్చిదానంద ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, గీతాలు: గణపతి సచ్చిదానంద స్వామీజీ
  • మాటలు:సుదర్శన భట్టాచార్య
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరాం, పి.సుశీల
  • స్టిల్స్: సి.హెచ్.శ్యామప్రసాద్
  • రూపకల్పన: ఎ.సుబ్బారావు, పి.మోహనరావు
  • నృత్యాలు:రాజు
  • దుస్తులు: పి.వెంకట్రావు
  • కూర్పు:ఎస్.పి.ఎస్.వీరప్ప, వి.విజయ్
  • ఛాయాగ్రహణం:ఎస్.వి.శ్రీకాంత్
  • సంగీతం: కె.వి.మహదేవన్, సహాయకుడు: పుహళేంది
  • నిర్మాణత: పి.భరధ్వాజ్
  • నిర్మాత: వల్లభనేని లక్ష్మీదాస్
  • చిత్రానువాదం, దర్శకత్వం: సి.ఎస్.రావు

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు

  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో అష్టలక్ష్మి వైభవం
  • "ASHTALAKSHMI VAIBHAVAM | TELUGU FULL MOVIE | RANGANATH | K.R. VIJAYA | MADHAVI | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.