ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్లు

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో డిప్యూటీ స్పీకర్లు, నూతన ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్లు జాబితా

 • మొదటి అసెంబ్లీ

కల్లూరి సుబ్బారావు (27-04-1955 - 1957)

 • రెండవ అసెంబ్లీ

కొండ లక్ష్మణ్ బాపూజీ (16-04-1957 - 1962)

 • మూడవ అసెంబ్లీ

వాసుదేవ కృష్ణజీ నాయక్ (1962 నుండి 1967)

 • నాల్గవ అసెంబ్లీ

జగన్నాధ రావు, (28-03-1972 - 18-03-1974) సయ్యద్ మహ్మద్ అలీ (26-03-1974 - 1978)

 • ఆరవ అసెంబ్లీ

కే ప్రభాకర్ రెడ్డి (28-03-1978 - 13-02-1980) ఏ ఈశ్వర రెడ్డి (27-03-1981 - 06-09-1982) ఐ లింగయ్య (08-09-1982 - 1983)

 • ఏడవ అసెంబ్లీ

ఎ భీమ్ రెడ్డి (22-03-1983 - 28-08-1984)

 • ఎనిమిదివ అసెంబ్లీ

ఎ. వి. సూర్యనారాయణ రాజు (12-03-1985 - 1989)

 • తొమ్మిదవ అసెంబ్లీ

ఆలపాటి ధర్మారావు (20-03-1990 - 28-09-1992) బూరగడ్డ వేదవ్యాస్ (29-12-1993 - 12-01-1995)

 • పదవ అసెంబ్లీ

ఎం మహమ్మద్ ఫారు (17-01-1995 - 1999)

 • పదకొండువ అసెంబ్లీ

కే చంద్రశేఖర రావు (1999-10-2001) కే హరీష్ రెడ్డి (2001- 2004)

 • పన్నెండవ అసెంబ్లీ

కుతూహలమ్మ 24-07-2009)

 • పదమూడవ అసెంబ్లీ

నాదెండ్ల మనోహర్(2009-2011) భట్టివిక్రమార్క (2011-2014

 • నవ్యాంధ్ర తొలి డిప్యూటీ స్పీకర్

మండలి బుద్ధ ప్రసాద్ (2014-2019) [1]

మూలాలు సవరించు

 1. "Former Deputy Speakers". aplegislature.org. Retrieved 2019-11-29.