ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ (2024-2029)
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ, 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎన్నికైన సభ్యులచే ఏర్పడింది.[1] ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలను భారత ఎన్నికల సంఘం 2024 మే 13న భారత స్వారత్రిక ఎన్నికలతో పాటు ఒకే దశలో నిర్వహించింది. 2024 జూన్ 04 ఉదయం అధికారికంగా లెక్కింపు ప్రారంభమై, అదే రోజున ఫలితాలను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ | |||
---|---|---|---|
| |||
అవలోకనం | |||
శాసనసభ | ఆంధ్రప్రదేశ్ శాసనసభ | ||
కాలం | 2024 జూన్ 05 – | ||
ఎన్నిక | 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు | ||
ప్రభుత్వం | ఎన్. చంద్రబాబు నాయుడు 4వ మంత్రివర్గం | ||
ప్రతిపక్షం | ఏదీ లేదు | ||
నామమాత్ర కార్యనిర్వాహకుడు | |||
గవర్నరు | ఎస్. అబ్దుల్ నజీర్ | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ | |||
సభ్యులు | 175 | ||
సభా నాయకుడు | ఎన్. చంద్రబాబునాయుడు | ||
ముఖ్యమంత్రి | ఎన్. చంద్రబాబునాయుడు | ||
ఉపముఖ్యమంత్రి | కొణిదల పవన్ కళ్యాణ్ | ||
ప్రతిపక్ష నాయకుడు | ఎవరూ లేదు | ||
పార్టీ నియంత్రణ | టిడిపి |
ముఖ్య నిర్వహణ అధికారులు
మార్చుపదవి | చిత్తరువు | పేరు. |
---|---|---|
గవర్నరు | సయ్యద్ అబ్దుల్ నజీర్ | |
స్పీకరు | చింతకాయల అయ్యన్న పాత్రుడు (టీడీపీ) | |
డిప్యూటీ స్పీకరు | – | ఖాళీ |
సభా నాయకుడు | ఎన్. చంద్రబాబు నాయుడు (టిడిపి) | |
ఉప ముఖ్యమంత్రి | పవన్ కళ్యాణ్ (జె.ఎస్.పి) | |
ప్రతిపక్ష నేత | – | ఎవరూ లేరు |
స్పీకర్ల ప్యానెల్
మార్చువ.సంఖ్య | స్పీకరు | పార్టీ | నియోజకవర్గం | పదవీకాలం ప్రారంభం | పదవీకాలం ముగింపు | నియమించినవారు | |
---|---|---|---|---|---|---|---|
1. | నంద్యాల వరద రాజుల రెడ్డి | Telugu Desam Party | ప్రొద్దుటూరు | 25 జూలై 2024 | అధికారంలో ఉన్నారు | చింతకాయల అయ్యన్న పాత్రుడు | |
2. | జ్వోతుల నెహ్రూ | Telugu Desam Party | జగ్గంపేట | ||||
3. | కోళ్ల లలిత కుమారి | Telugu Desam Party | శృంగవరపుకోట | ||||
4. | మండలి బుద్ద ప్రసాద్ | Jana Sena Party | అవనిగడ్డ | ||||
5. | దాసరి సుధ | YSR Congress Party | బద్వేలు | ||||
6. | పెన్మెత్స విష్ణు కుమార్ రాజు | Bharatiya Janata Party | విశాఖపట్నం నార్త్ |
పార్టీలవారిగా సభ్యులు సంఖ్య
మార్చుపార్టీ | సభ్యులు | మూలం | |
---|---|---|---|
Telugu Desam Party | 135 | [2] | |
Jana Sena Party | 21 | [3] | |
YSR Congress Party | 11 | [4] | |
Bharatiya Janata Party | 8 | [5] | |
మొత్తం | 175 |
15వ శాసనసభ రద్దు
మార్చు2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఎన్నికైన శాసనసభ్యులచే ఏర్పడిన 15వ శాసనసభకు 2024 జూన్ 16 వరకు కాలపరిమితి ఉంది. అయితే 2024 శాసనసభ ఎన్నికలు ఫలితాలు 2024 జూన్ 4 వెలువడినందున, కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో గత 15వ శాసనసభను 2024 జూన్ 5న గవర్నరు సయ్యద్ అబ్దుల్ నజీర్ రద్దుచేసారు.[6]
శాసనసభ సభ్యులు
మార్చుఇవి కూడా చదవండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "General Election 2019 - Election Commission of India". results.eci.gov.in. Archived from the original on 25 May 2019. Retrieved 23 May 2019.
- ↑ https://results.eci.gov.in/AcResultGenJune2024/partywisewinresult-1745S01.htm
- ↑ https://results.eci.gov.in/AcResultGenJune2024/partywisewinresult-860S01.htm
- ↑ https://results.eci.gov.in/AcResultGenJune2024/partywisewinresult-1888S01.htm
- ↑ https://results.eci.gov.in/AcResultGenJune2024/partywisewinresult-369S01.htm
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2024-06-27. Retrieved 2024-07-02.