ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు (2009-2014)

ముఖ్యమంత్రి
వై.ఎస్.రాజశేఖరరెడ్డి
హోమ్ మంత్రి
కుందూరు జానారెడ్డి
ఆర్థిక శాఖ,, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి
కొణిజేటి రోశయ్య
ప్రాథమిక విద్యాశాఖామంత్రి
నేదురుమల్లి రాజ్యలక్ష్మి
గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి
పిన్నమనేని వెంకటేశ్వర రావు
ఎక్సైజ్, ప్రొహిబిషన్
జక్కంపూడి రామ్మోహనరావు
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
రెడ్యా నాయక్
కార్మిక, ఉపాది శాఖ
జి.వినోద్
అడవులు, పర్యావరణ శాఖ, సాంకేతిక శాఖ
శత్రుచర్ల విజయరామరాజు
చిన్న పరిశ్రమల శాఖ
గొల్లపల్లి సూర్యారావు
ఉన్నత విద్యా శాఖ
డి.శ్రీనివాస్
ఇళ్ళు, సహకార శాఖ
బొత్స సత్యనారాయణ
మునిసిపల్, పట్టణాభివృద్ది శాఖ
కోనేరు రంగారావు
వ్యవసాయ శాఖ
రఘువీరారెడ్డి
మార్కెటింగ్
మారెప్ప
రవాణా శాఖ
కన్నా లక్ష్మీనారాయణ
భారీ నీటి పారుదల శాఖ
పొన్నాల లక్ష్మయ్య
భారీ పరిశ్రమల శాఖ
గీతా రెడ్డి
సహకార శాఖ
మొహమ్మద్ ఫ‌రీదుద్దీన్‌
పంచాయితీ రాజ్ శాఖ
జె.సి. దివాకర్ రెడ్డి
రెవెన్యూ శాఖ
ధర్మాన ప్రసాదరావు
మైనారిటీ శాఖ
షబ్బీర్ ఆలీ
వాణిజ్య పన్నుల శాఖ
కొణతాల రామక్రిష్ణ
గనుల శాఖ
సబితా ఇంద్రారెడ్డి
వైద్య విద్యా శాఖ
గల్లా అరుణ కుమారి
పాడి, పశుపోషణ శాఖ
మండలి బుద్ధ ప్రసాద్
ఆరోగ్య శాఖ
సంభాని చంద్రశేఖర్
న్యాయశాఖ
ఆర్. చెంగారెడ్డి
గ్రామీణాభివృద్ది
జి. చిన్నారెడ్డి
రోడ్లు, భవనాల శాఖ
జీవన్ రెడ్డి