ఆకాశం 2022లో విడుదలైన తెలుగు సినిమా. వయాకామ్ 18 స్టూడియోస్, రైజ్ ఈస్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై వ‌యాకామ్ 18 స్టూడియోస్, శ్రీనిధి సాగర్ నిర్మించిన ఈ సినిమాకు ఆర్‌.ఎ.కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వహించగా అక్టోబర్ 28న ట్రైలర్‌ను నటుడు నాని విడుదల చేశాడు.[1] అశోక్ సెల్వన్, రీతూ వర్మ, అపర్ణ బాల మురళి, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తమిళంలో ‘నీదాం ఒరు వానమ్’ పేరుతో, తెలుగులో 'ఆకాశం' పేరుతో నవంబర్ 4న విడుదలైంది.[2]

ఆకాశం
దర్శకత్వంఆర్‌.ఎ.కార్తీక్
రచనఆర్‌.ఎ.కార్తీక్
నిర్మాతశ్రీనిధి సాగర్
పి. రూపక్ ప్రణవ్ తేజ్
తారాగణంఅశోక్ సెల్వన్
రీతూ వర్మ
అపర్ణ బాల మురళి
శివాత్మిక రాజశేఖర్
ఛాయాగ్రహణంవిదు అయ్యన్న
కూర్పుఆంథోనీ
సంగీతంగోపి సుందర్
నిర్మాణ
సంస్థలు
వయాకామ్ 18 స్టూడియోస్
రైజ్ ఈస్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
విడుదల తేదీ
4 నవంబర్ 2022
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: వ‌యాకామ్ 18, రైజ్ ఈస్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్
  • నిర్మాత: వ‌యాకామ్ 18 స్టూడియోస్, శ్రీనిధి సాగర్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.ఎ.కార్తీక్
  • సంగీతం: గోపి సుందర్
  • బ్యాగ్రౌండ్ స్కోర్: ధరన్ కుమార్
  • సినిమాటోగ్రఫీ: విదు అయ్యన్న
  • ఎడిటర్: ఆంథోనీ
  • ఆర్ట్: కమల్ నాథన్
  • పాటలు: సమ్రత్, శ్రేష్ఠ
  • కోరియోగ్రఫీ: లీలావతి కుమార్
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎస్.వినోత్ కుమార్

మూలాలు మార్చు

  1. Hindustantimes Telugu (6 November 2022). "అశోక్ సెల్వన్ నటించిన 'ఆకాశం' ట్రైలర్ రిలీజ్.. నాని చేతుల మీదుగా విడుదల". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.
  2. Zee News Telugu (4 November 2022). "థియేటర్లలోకి ఏకంగా 8 సినిమాలు.. ఏమేం సినిమాలో తెలుసా?". Archived from the original on 4 November 2022. Retrieved 4 November 2022.
  3. V6 Velugu (23 September 2022). "'ఆకాశం'లో అశోక్ సెల్వన్ డిఫరెంట్ లుక్". Archived from the original on 6 November 2022. Retrieved 6 November 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు మార్చు