ఈషా రెబ్బ‌(నటి)

ఈష రెబ్బ తెలుగు చలన చిత్రలలో నటించే నటి. ఆమె అంతకు ముందు... ఆ తరువాత... చిత్రం ద్వరా నటిగా పరిచయమైనది.

ఈషా రెబ్బ‌[1]
EeshaMirchiMusicAwards.jpeg
మిర్చి మ్యుజిక్ అవార్డ్ వేడుకలులో ఈషా
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2013-ప్రస్తుతం

జీవితం తొలి దశలోసవరించు

ఈషా ఏప్రిల్ 19 న జన్మించారు, హైదరాబాద్, తెలంగాణలో పెరిగారు. ఆమే ఎం.బి.ఏ చేశారు. ఫేస్‌బుక్‌లో అమే చిత్రాలు చుసిన ఇంద్రగంటి మోహన కృష్ణ అమెను అంతకు ముందు... ఆ తరువాత... చిత్రంలో నటించటానికి ఎంపిక చేసారు.[2]

కెరీర్సవరించు

ఈష అంతకు ముందు ఆ తరువాత. చిత్రం ద్వరా నటిగా పరిచయమైనది. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయం సాధించింది., దక్షిణాఫ్రికాలో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రం కొరకు ప్రతిపాదించబడింది.[3] ఆ తరువాత ఆమె బందిపొటు, అమి తుమి, మయా మాల్, దర్శకుడు,అ! మొదలైన చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చలన చిత్రం సహనటులు పాత్ర భాష ఇతర వివరాలు
2012 లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ హరిణి తెలుగు
2013 అంతకు ముందు... ఆ తరువాత... సుమంత్ అశ్విన్ అనన్య
2015 బందిపోటు[4][5] అల్లరి నరేష్ జాహ్నవి
2016 ఓయ్ గీతన్ బ్రిట్టో స్వేత తమిళం తొలి తమిళ చిత్రం
2017 అమి తుమి అడివి శేష్ దీపిక తెలుగు
మాయ మాల్[6] దిలీప్ కుమార్ మైత్రి
దర్శకుడు[7] అశోక్ నమ్రత
2018 వస్తా నీ వెనుక హవిష్
2018 అ! నిత్య మేనన్‌ రధ
బ్రాండ్ బాబు సుమంత్ శైలేంద్ర రాధ
అరవింద సమేత వీర రాఘవ జూనియర్ ఎన్.టి.ఆర్ సునంద
సుబ్రహ్మణ్యపురం ప్రియ
సవ్యసాచి అతిధి పాత్ర
2019 రాగల 24 గంటల్లో విద్య
2021 పిట్ట కథలు ప్రియాంక "పింకీ" నెట్‌ఫ్లిక్స్ యాంథాలజీ సిరీస్
2021 మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్

మూలాలుసవరించు

  1. https://www.facebook.com/YoursEesha/
  2. "Eesha Rebba". IMDb. Retrieved 2017-04-25.
  3. "Telugu films find acclaim globally". The Times of India. Retrieved 2017-03-30.
  4. http://www.123telugu.com/reviews/bandipotu-telugu-movie-review.html
  5. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-reviews/bandipotu/movie-review/46314236.cms
  6. http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/previews/maya-mall/articleshow/59679362.cms
  7. ఆంధ్రజ్యోతి, రివ్యూ (4 August 2017). "దర్శకుడు మూవీ రివ్యూ". www.andhrajyothy.com. Archived from the original on 6 April 2020. Retrieved 6 April 2020.

బాహ్య లింక్లుసవరించు