ఆజ్ కా గూండారాజ్
తెలుగు సినిమా గ్యాంగ్ లీడర్ కి ఇది హిందీ పునర్నిర్మాణం. ఈ సినిమా 1992 లో విడుదలైంది. చిరంజీవి, మీనాక్షి శేషాద్రి ప్రదహన తారాగణంగా నిర్మించబడిన ఈ సినిమా చిరంజీవి హిందీలో నటించిన రెండవ చిత్రం.[1] ఈ చిత్రంలోని పాటలు ఎంతో ప్రజాదరణ పొందినవి.[2][3]
ఆజ్ కా గూండారాజ్ (హిందీ సినిమా) | |
తారాగణం | చిరంజీవి, మీనాక్షి శేషాద్రి |
---|---|
భాష | హిందీ |
తారాగణం
మార్చు- చిరంజీవి - రాజాగా
- మీనాక్షి శేషాద్రి - షాలు పాత్రలో
- రాజ్ బబ్బర్ - రవిగా
- దలీప్ తహిల్ - ఎస్పీ సక్సేనాగా
- శరత్ సక్సేనా నాగ్పాల్గా
- సతీష్ షా జైలర్గా
- రాకేశ్ బేడి గోవింద్ అహుజా (గుడ్డు) గా
- దినా పాథక్
- టిన్ను ఆనంద్ హోంమంత్రిగా
- ప్రేమ్ చోప్రా తేజ్పాల్గా
- గీతా రితుగా (రాజా రెండవ పెద్ద సోదరి, రవి భార్య)
- రవితేజ రాజా యొక్క నలుగురు స్నేహితులలో ఒకరు
- దినేష్ కౌశిక్ రాజా యొక్క నలుగురు స్నేహితులలో ఒకరు
- సుధా ఆర్తిగా (రాజా పెద్ద బావ, అమర్ భార్య)
- పరిక్షిత్ సాహ్ని అమర్గా
- కునిక చందాగా
- డాన్ ధనోవా పోలీస్ ఇనస్పెక్టరుగా
- అనీస్ బాజ్మీ అనిస్
పాటలు
మార్చు- మైనా మేరి మైనా మై తో తేరా హోగయా
- నో వన్ క్యాన్ డ్యాన్స్ విత్ మీ
మూలాలు
మార్చు- ↑ "Aaj Ka Goonda Raaj Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes" – via timesofindia.indiatimes.com.
- ↑ "Gang Leader - Chiranjeevi: Take a look at the actor's imprint in the showbiz world". The Times of India.
- ↑ "Gang Leader (1991) | Gang Leader Movie | Gang Leader Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos". FilmiBeat.