రాజ్ బబ్బర్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రాజకీయ నాయకుడు. ఆయన దాదాపు 150 పైగా చిత్రాలు మ‌రియు 30 నాట‌కాల్లో నటించి, 1989లో రాజకీయాల్లోకి అడుగు పెట్టి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్య‌స‌భ స‌భ్యుడిగా, ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు.

రాజ్ బబ్బర్
రాజ్ బబ్బర్


పదవీ కాలం
14 మార్చి 2015 – 25 నవంబర్ 2020
ముందు మనోరమ డోబ్రియాల్ శర్మ
తరువాత నరేష్ బన్సాల్
నియోజకవర్గం ఉత్తరాఖండ్

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
పదవీ కాలం
12 జులై 2016 – 7 అక్టోబర్ 2019
తరువాత అజయ్ కుమార్ లల్లూ

పదవీ కాలం
ఉప ఎన్నిక - నవంబర్ 2009 – 2014
ముందు రామ్ జీ లాల్ సుమన్
తరువాత అక్షయ్ యాదవ్

పదవీ కాలం
1999 – 2009
ముందు భగవాన్ శంకర్ రావత్
తరువాత రాంశంకర్ కఠారియా

పదవీ కాలం
1994 – 1999
నియోజకవర్గం ఉత్తర ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1952-06-23) 1952 జూన్ 23 (వయసు 72)
తుండ్ల, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ(ప్రస్తుతం), సమాజ్ వాదీ పార్టీ(పూర్వం)
తల్లిదండ్రులు కుషాల్ కుమార్ బబ్బర్ (తండ్రి)
శోభా బబ్బర్ (తండ్రి)
జీవిత భాగస్వామి నాదిరా బబ్బర్(1975– ప్రస్తుతం, ఇద్దరు పిల్లలు)[1]
స్మితా పాటిల్[2]
బంధువులు కాజ్రి బబ్బర్ (కోడలు)[3][4]
సంతానం ఆర్య బబ్బర్
జుహీ బబ్బర్
ప్రతీక్ బబ్బర్
పూర్వ విద్యార్థి డా. భీంరావు అంబేద్కర్ యూనివర్సిటీ
వృత్తి
 • నటుడు
 • రాజకీయ నాయకుడు
సంతకం రాజ్ బబ్బర్'s signature

రాజకీయ జీవితం

మార్చు
 • 1989 లో వీ.పీ.సింగ్ నాయ‌క‌త్వంలోని జ‌న‌తాద‌ళ్‌ పార్టీలో చేరిక
 • ఆ త‌ర్వాత సమాజ్‌వాదీ పార్టీలో చేరిక
 • 1994 - ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడు
 • 1999 - లోక్‌సభ సభ్యుడు, ఆగ్రా నియోజకవర్గం
 • 2004 - లోక్‌సభ సభ్యుడు, ఆగ్రా నియోజకవర్గం
 • 2008 - కాంగ్రెస్ పార్టీలో చేరిక
 • 2009 - లోక్‌సభ సభ్యుడు, ఫిరోజాబాద్
 • ఆగ‌స్టు 2012 నుండి 2014 మే - కార్మిక క‌మిటీ మ‌రియు స‌మాచార సాంకేతిక సభ్యుడు
 • న‌వంబ‌రు 2012 నుండి 2014 మే - ఎంపీల్యాడ్స్ క‌మిటీ ఛైర్మ‌న్‌[5]
 • 2015 నుండి 2020 - ఉత్తరాఖండ్ నుండి రాజ్యసభ సభ్యుడు
 • 2016 నుండి 2019 - ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు[6]
 • 2016 మే నుండి 2017 ఆగ‌స్టు - విదేశీ వ్య‌వ‌హారాల క‌మిటీలో సభ్యుడు
 • 2017 సెప్టెంబ‌రు - సమాచార సాంకేతిక క‌మిటీలో సభ్యుడు

మూలాలు

మార్చు
 1. Sakshi (19 December 2020). "ఇద్దరినీ ఇష్టపడి.. పెళ్లి చేసుకున్నా". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
 2. News Day Express (23 June 2021). "Raj Babbar married Smita Patil without divorce from his first wife, son had removed his surname". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
 3. "Festival cheer for Raj Babbar's niece Kajri". 2 April 2018. Archived from the original on 10 April 2019. Retrieved 10 April 2019.
 4. "Raj Babbar's niece Kajri Babbar's short film 'Khoj' starring Salma Agha's daughter Zara Khan to release on Lohri". 11 January 2019. Archived from the original on 10 April 2019. Retrieved 10 April 2019.
 5. Lok Sabha (2012). "Raj Babbar". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.
 6. Sakshi (12 July 2016). "రాజ్ బబ్బర్ కు యూపీ కాంగ్రెస్ పగ్గాలు". Archived from the original on 9 April 2022. Retrieved 9 April 2022.