ఆటోనగర్ సూర్య 2014 జూన్ 27న విడుదలైన తెలుగు చిత్రము.

ఆటోనగర్ సూర్య[1]
Autonagar Surya poster.jpg
దర్శకత్వందేవా కట్టా
నిర్మాతకె. అచ్చిరెడ్డి
రచనదేవా కట్టా
నటులునాగ చైతన్య
సమంత
రకుల్ ప్రీత్ సింగ్
సంగీతంఅనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణంశ్రీకాంత్ నరోజు
కూర్పుగౌతంరాజు
విడుదల
27 జూన్ 2014 (2014-06-27)
నిడివి
157 నిమిషాలు[2]
దేశంభారత్
భాషతెలుగు
ఖర్చుINR250 million (U.0)[3]

కథసవరించు

చిన్నతనంలోనే ఓ రైలు ప్రయాణంలో తల్లి, తండ్రులను కోల్పోయిన సూర్య.. విజయవాడలో తన మేనమామ (సాయి కుమార్) వద్దకు చేరుకుంటారు. అయితే తన మేనమామ కూడా ఆదరించకపోవడంతో ఓ అనాధగా మారిన సూర్యను ఆటోనగర్ లో ఓ మెకానిక్ పెంచి పెద్ద చేస్తాడు. కథ ఇలా కొనసాగుతుండగా.. తన తల్లితండ్రుల మరణానికి కారణం మేయర్ అని తెలుసుకుంటాడు. ఆటోనగర్ లోని అన్యాయాలను, అక్రమాలను ఎదురించే క్రమంలో 16 ఏళ్లకే సూర్య జైలు కెళుతాడు. జైలు నుంచి విడుదలైన సూర్య జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి? ఆటోనగర్ అన్యాయాలను, అక్రమాలను ఏవిధంగా ఎదుర్కొన్నాడు. ఆటో నగర్ లో ఎలాంటి మాఫియా కార్యక్రమాలు జరుగుతున్నాయి? తన మేనమామ ఆదరణకు సూర్య నోచుకోకపోవడానికి కారణమేంటి? తన తల్లి తండ్రుల మరణానికి మేయర్ ఎలా కారణమయ్యాడు అనే ప్రశ్నలకు సమాధానమే 'ఆటో నగర్ సూర్య'.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

బయటి లంకెలుసవరించు

మూలాలుసవరించు

  1. "Autonagar Surya Telugu Movie Review, Rating". aptoday.com. మూలం నుండి 28 జూన్ 2014 న ఆర్కైవు చేసారు. Retrieved 27 June 2014. Cite web requires |website= (help)
  2. "'Autonagar Surya' censored with an 'A' certificate". IndiaGlitz. 25 June 2014. Retrieved 25 June 2014. Cite web requires |website= (help)
  3. "This Auto Costs Rs 25 crore". greatandhra.com. Retrieved 6 December 2013. Cite web requires |website= (help)