ఆడదంటే అలుసా

ఆడదంటే అలుసా?1979 జనవరి 13న విడుదలైన తెలుగు సినిమా. బాలాజీ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు ఎం.మల్లిఖార్జునరావు దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, ప్రభ ప్రధాన తారాగణంగా ఉన్న ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

ఆడదంటే అలుసా
(1978 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎం.మల్లిఖార్జునరావు
తారాగణం మాగంటి మురళీమోహన్,
ప్రభ
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ బాలాజీ ఇంటర్నేషనల్
భాష తెలుగు
మురళీమోహన్

నటీనటులుసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలుసవరించు

  1. ఆగండి నేడే మారండి ఎందుకు మీలో ఇంత భయం - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
  2. చెన్నపట్నం చిన్నదాన చైనాబజార్‌లో ఉన్నదాన - ఎస్. జానకి - రచన: వేటూరి
  3. తెల్లారపోనీకు ఓయ్ రాయుడు చల్లారిపోనీకు నా షోకులు - పి.సుశీల - రచన: డా. సినారె
  4. పాడిందల్లా పాటకాదు పలికిందల్లా మాటకాదు - పి.సుశీల - రచన: డా.సినారె
  5. మనిషే పశువుగ మారితే ఆ దేముడు ఏం చేస్తాడు - ఎస్.పి.బాలు - రచన: డా.సినారె

మూలాలుసవరించు

  1. రావు, కొల్లూరి భాస్కర (2011-03-06). "ఆడదంటే అలుసా - 1979". ఆడదంటే అలుసా - 1979. Retrieved 2020-08-13.

బయటిలింకులుసవరించు