ఆడది
ఆడది 1990, జనవరి 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. జాగృతి ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై కె. విజయ గోపాల కృష్ణంరాజు నిర్మాణ సారథ్యంలో ఎ. మోహన గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివకృష్ణ, శారద, యమున తదితరులు నటించారు.[1]
ఆడది (1990 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎ. మోహన గాంధీ |
---|---|
నిర్మాణం | కె. విజయ గోపాల కృష్ణంరాజు |
రచన | పరుచూరి సోదరులు (మాటలు) |
తారాగణం | శివకృష్ణ, శారద, యమున |
సంగీతం | రాజ్ కోటి |
ఛాయాగ్రహణం | విజయ్ |
కూర్పు | గౌతంరాజు |
నిర్మాణ సంస్థ | జాగృతి ఆర్ట్ ఫిల్మ్స్ |
విడుదల తేదీ | 14 జనవరి 1990 |
నిడివి | 143 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మౌనపోరాటం సినిమా తరువాత యమున చేసిన మరో మంచి చిత్రమిది. ఈ సినిమాను శివకృష్ణ నిర్మించడంతోపాటు ఇందులో ఒక ముఖ్యమైన పాత్రను కూడా పోషించాడు. విజయశాంతి ప్రధాన పాత్రలో ఎ. మోహన గాంధీ రూపొందించిన కర్తవ్యం సినిమా, ఈ సినిమా ఒకేరోజు విడుదలయ్యాయి. ఆడది సినిమా పరాజయం పొందింది.[2]
నటీనటులు
మార్చుసాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: ఎ. మోహన గాంధీ
- నిర్మాణం: కె. విజయ గోపాల కృష్ణంరాజు
- సంగీతం: రాజ్ - కోటి
- కథ: పరుచూరి సోదరులు
- ఛాయాగ్రహణం: విజయ్
- కూర్పు: గౌతంరాజు
- కళ: ప్రకాశరావు
- నిర్మాణ సంస్థ: జాగృతి ఆర్ట్ ఫిల్మ్స్
పాటలు
మార్చు- సీతమ్మ పెళ్ళికి (రచన: వేటూరి సుందరరామ్మూర్తి, గానం: ఎస్. జానకి)
మూలాలు
మార్చు- ↑ Bharat Movies, Movie Pages. "Aadadhi. Aadadhi Movie Cast & Crew". www.bharatmovies.com. Retrieved 11 August 2020.[permanent dead link]
- ↑ ఎపి7పీయం, తెలుగు వార్తలు (29 May 2019). "శివకృష్ణకి చెప్పినా వినిపించుకోలేదు: పరుచూరి గోపాలకృష్ణ." www.ap7am.com. Archived from the original on 11 August 2020. Retrieved 11 August 2020.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)