ఆదర్శం (1993 సినిమా)
ఆదర్శం 1993, ఏప్రిల్ 2న విడుదలైన తెలుగు చలనచిత్రం. మౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు, అశ్వని నాచప్ప జంటగా నటించగా, ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించారు.[1][2]
ఆదర్శం | |
---|---|
దర్శకత్వం | మౌళి |
రచన | తనికెళ్ళ భరణి (మాటలు) |
స్క్రీన్ ప్లే | మౌళి |
కథ | మౌళి |
నిర్మాత | సి. వెంకటరాజు జి. శివరాజు |
తారాగణం | జగపతిబాబు, అశ్వని నాచప్ప |
ఛాయాగ్రహణం | డి. ప్రసాద్ బాబు |
కూర్పు | డి. శ్యాం ముఖర్జీ |
సంగీతం | ఎం. ఎం. కీరవాణి |
నిర్మాణ సంస్థ | శ్రీ విజయ లక్ష్మీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2 ఏప్రిల్ 1993 |
సినిమా నిడివి | 128 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- కథ, చిత్రానువాదం, దర్శకత్వం: మౌళి
- నిర్మాత: సి. వెంకటరాజు, జి. శివరాజు
- మాటలు: తనికెళ్ళ భరణి
- సంగీతం: ఎం. ఎం. కీరవాణి
- ఛాయాగ్రహణం: డి. ప్రసాద్ బాబు
- కూర్పు: డి. శ్యాం ముఖర్జీ
- నిర్మాణ సంస్థ: శ్రీ విజయ లక్ష్మీ ప్రొడక్షన్స్
మూలాలు
మార్చు- ↑ "Heading". gomolo. Archived from the original on 2018-10-11. Retrieved 2018-10-30.
- ↑ "Adarsham on Moviebuff.com". Moviebuff.com. Retrieved 2021-01-18.