ఆనంద్‌బాగ్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని మల్కాజ్‌గిరి శివారు ప్రాంతం.

ఆనంద్‌బాగ్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని మల్కాజ్‌గిరి శివారు ప్రాంతం.[1] ఇది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జిల్లాలోని మల్కాజ్‌గిరి మండల పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 139 గా ఉంది.[2]

ఆనంద్‌బాగ్
సమీపప్రాంతం
ఆనంద్‌బాగ్ is located in Telangana
ఆనంద్‌బాగ్
ఆనంద్‌బాగ్
భారతదేశంలోని తెలంగాణలో ప్రాంతం ఉనికి
ఆనంద్‌బాగ్ is located in India
ఆనంద్‌బాగ్
ఆనంద్‌బాగ్
ఆనంద్‌బాగ్ (India)
నిర్దేశాంకాలు: 17°26′54″N 78°31′45″E / 17.44833°N 78.52917°E / 17.44833; 78.52917Coordinates: 17°26′54″N 78°31′45″E / 17.44833°N 78.52917°E / 17.44833; 78.52917
దేశం భారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లామేడ్చల్ మల్కాజిగిరి జిల్లా
నగరంహైదరాబాదు
ప్రభుత్వం
 • నిర్వహణహైదరాబాదు మహానగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు, ఉర్దూ
కాలమానంUTC+5:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
500047
భారత వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లుటిఎస్-08
లోకసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గంమల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం
పట్టణ ప్రణాళిక సంస్థహైదరాబాదు మహానగరపాలక సంస్థ
జాలస్థలిtelangana.gov.in

పద వివరణసవరించు

ఆనంద్, బాగ్ అనే రెండు పదాలతో ఆనంద్‌బాగ్ అనే పేరు వచ్చింది. ఉర్దూ భాషలో 'ఆనంద్' అంటే జాయ్ అని, 'బాగ్' అంటే గార్డెన్ అని అర్థం.

ప్రాంతంసవరించు

ఆనంద్‌బాగ్‌ను తూర్పు ఆనంద్‌బాగ్, పశ్చిమ ఆనంద్‌బాగ్ అని రెండు భాగాలుగా విభజించారు.[3] తూర్పు ఆనంద్‌బాగ్‌లో నివాసగృహాలు ఉండగా, పశ్చిమ ఆనంద్‌బాగ్‌లో అనేక వాణిజ్య సంస్థలు ఉన్నాయి. ఇక్కడికి సమీపంలో సఫిల్‌గూడ, వినాయకనగర్, నేరెడ్‌మెట్‌, మౌలాలీ, ఇక్రిసాట్ ఎన్‌క్లేవ్, విష్ణుపురి కాలనీ, శ్రీ కృష్ణ నగర్, ఎ.ఎన్.రావ్ నగర్, విమలదేవి నగర్ కాలనీ ఉన్నాయి.[4]

రవాణాసవరించు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ఆనంద్‌బాగ్‌ నుండి సికింద్రాబాద్, ఇసిఐఎల్ ఎక్స్ రోడ్డు వరకు సిటీ బస్సు సర్వీసులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి సమీపంలో సఫిల్‌గూడ రైల్వే స్టేషను, మెట్టుగూడ మెట్రో స్టేషను ఉన్నాయి.[4]

మూలాలుసవరించు

  1. Feb 13, Nabinder Bommala; 2020; Ist, 04:52. "Land acquisition process for Anandbagh RuB completed, project to be ready by July". The Times of India. Retrieved 2021-01-14.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  2. "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Retrieved 2021-01-14.
  3. Vadlamudi, Swathi (2019-09-25). "A repeat ordeal for East Anandbagh residents". The Hindu. ISSN 0971-751X. Retrieved 2021-01-14.
  4. 4.0 4.1 "Anandbagh, Malkajgiri, Secunderabad Locality". www.onefivenine.com. Retrieved 2021-01-14.