ఆర్. రామలింగారెడ్డి

రామలింగా రెడ్డి కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు బిటిఎం లేఅవుట్, జయనగర్ నియోజకవర్గాల నుండి ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశాడు. ఆయన సిద్ధరామయ్య మంత్రివర్గంలో 2023 మే 20న రవాణా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆయన చేత గవర్నర్ థావర్‌ చంద్ గెహ్లాట్‌ ప్రమాణ స్వీకారం చేయించాడు.[1][2]

రామలింగారెడ్డి
ఆర్. రామలింగారెడ్డి


హోం శాఖ మంత్రి
పదవీ కాలం
2 సెప్టెంబర్ 2017 – 17 మే 2018
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు డా. జి. పరమేశ్వర
తరువాత డా. జి. పరమేశ్వర
నియోజకవర్గం బిటిఎం లేఅవుట్

రవాణా శాఖ మంత్రి
పదవీ కాలం
18 మే 2013 – 2 సెప్టెంబర్ 2017
గవర్నరు వాజుభాయ్ వాలా
ముందు ఆర్. అశోక
తరువాత హెచ్. ఎం. రేవన్న ]]
నియోజకవర్గం బిటిఎం లేఅవుట్

ప్రాథమిక & మాధ్యమిక విద్య శాఖ మంత్రి
పదవీ కాలం
2004 – 2006

ఆహారం & పౌర సరఫరాల శాఖ మంత్రి
పదవీ కాలం
2002 – 2004

వ్యక్తిగత వివరాలు

జననం (1953-06-12) 1953 జూన్ 12 (వయసు 71)
Bengaluru, Karnataka
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
తల్లిదండ్రులు బి. వెంకటరెడ్డి
(తండ్రి),

పిల్లమ్మ
(తల్లి)

సంతానం సౌమ్యా రెడ్డి
శ్రేరాజ్ రెడ్డి

నిర్వహించిన పదవులు

మార్చు
కార్యదర్శి

1973-1974

ప్రభుత్వ సైన్స్ కళాశాల - స్టూడెంట్స్ యూనియన్ - బెంగళూరు.
సభ్యుడు

1973-1974

స్టూడెంట్ కౌన్సిల్ - బెంగళూరు విశ్వవిద్యాలయం.
అధ్యక్షుడు

1977-1978

స్టూడెంట్స్ యూనియన్ - బెంగుళూరు యూనివర్సిటీ - లా కాలేజీ.
సభ్యుడు

1980 - 1983

సెనేట్ & ఫైనాన్స్ కమిటీ - బెంగళూరు విశ్వవిద్యాలయం.
కార్పొరేటర్

1983-1988

బెంగళూరు మహానగర పాలికే.
అధ్యక్షుడు

1985-1990

జయనగర్ బ్లాక్ కాంగ్రెస్ కమిటీ.
అధ్యక్షుడు

1998-2008

బెంగళూరు నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ.
సభ్యుడు

1990 - 2018

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.
సభ్యుడు

2001 - 2018

భారత జాతీయ కాంగ్రెస్
శాసన సభ సభ్యుడు జయనగర్, బిటిఎం లేఅవుట్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 07 సార్లు వరుసగా ఎన్నికయ్యారు - 1989, 1994, 1999, 2004, 2008, 2013, 2018 & 2023[3]
రాష్ట్ర మంత్రి

1992 - 1994

శ్రీలో ఫైనాన్స్, మేజర్ & మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ & APMC. వీరప్ప మొయిలీ ప్రభుత్వం.
చైర్మన్

1993 - 1994

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ.
మంత్రి

2002 - 2004

శ్రీ ఎస్.ఎమ్. కృష్ణ ప్రభుత్వంలో ఆహారం & పౌర సరఫరాలు, బెంగళూరు నగర అభివృద్ధి.
మంత్రి

2004 - 2006

శ్రీ ఎన్. ధరం సింగ్ ప్రభుత్వంలో ప్రాథమిక, మాధ్యమిక విద్య.
మంత్రి

2013 - 2018

సిద్దరామయ్య ప్రభుత్వంలో రవాణా & హోం శాఖ. 2013 - 2018
చైర్మన్

2013-2016

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.
చైర్మన్

2013 - 2014

బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, నార్త్ వెస్ట్రన్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, ఈశాన్య కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్.
KPCC వర్కింగ్ ప్రెసిడెంట్

2021 ఫిబ్రవరి

కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు

మూలాలు

మార్చు
  1. Andhra Jyothy (20 May 2023). "కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం.. ఎలా జరిగిందో చూడండి..!". Archived from the original on 20 May 2023. Retrieved 20 May 2023.
  2. Eenadu (21 May 2023). "అష్టదిగ్గజాలే". Archived from the original on 5 June 2023. Retrieved 5 June 2023.
  3. The Times of India (13 May 2023). "BTM Layout Assembly Constituency result 2023 highlights: Congress's Ramalinga Reddy defeats KR Sridhara of BJP by margin of over 9,000 votes". Retrieved 17 May 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)