ఆలేరు పురపాలకసంఘం
ఆలేరు పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] ఆలేరు పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంలోని, ఆలేరు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
ఆలేరు పురపాలకసంఘం | |
— పురపాలకసంఘం — | |
అక్షాంశరేఖాంశాలు: 17°39′36″N 79°04′33″E / 17.6598850°N 79.0758037°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | యాదాద్రి భువనగిరి |
మండలం | ఆలేరు |
ప్రభుత్వం | |
- చైర్పర్సన్ | వసపరి శంకరయ్య |
- వైస్ చైర్పర్సన్ | |
జనాభా (2011) | |
- మొత్తం | 17,120 |
- పురుషుల సంఖ్య | 8,522 |
- స్త్రీల సంఖ్య | 8,598 |
పిన్ కోడ్ - 508101 | |
ఎస్.టి.డి కోడ్ - 08685 | |
వెబ్సైటు: అధికార వెబ్ సైట్ |
చరిత్ర
మార్చుమేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న ఆలేరు, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]
భౌగోళికం
మార్చుఆలేరు 21.95 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, సముద్రమట్టానికి 361 మీటర్లు (1187 అడుగలు) ఎత్తులో ఉంది. ఇది 17.65°N 79.05°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. జిల్లా కేంద్రం భువనగిరి నుండి 20 కిలోమీటర్ల దూరంలో, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 17120 మంది కాగా, అందులో 8522 మంది పురుషులు, 8598 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 17 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
మార్చుపురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వసపరి శంకరయ్య చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[7]
వార్డు కౌన్సిలర్లు
మార్చు- చింతలపణి సునీత రెడ్డి
- ఎర్ర దయామణి
- బేతి రాములు
- గుత్త శమంత
- సంగు భూపతి
- ఆర్. నర్సింహులు
- ఎం. మాధవి
- డి. నాగమణి
- ఎం. సునీత
- కె. శ్రీకాంత్
- జె. శ్రీకాంత్
- వి. శంకరయ్య
మూలాలు
మార్చు- ↑ "Alair Municipality". alairmunicipality.telangana.gov.in. Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 7 March 2021.
- ↑ Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 7 March 2021.
- ↑ నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 7 March 2021.
- ↑ "Basic Information of Municipality, Alair Municipality". alairmunicipality.telangana.gov.in. Archived from the original on 15 ఏప్రిల్ 2021. Retrieved 7 March 2021.
- ↑ నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 7 March 2021.
- ↑ సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 7 March 2021.
- ↑ skannegari. "Alair Municipality elections 2020 - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 11 April 2021. Retrieved 11 April 2021.
వెలుపలి లంకెలు
మార్చు- ఆలేరు పురపాలక సంఘ అధికారిక వెబ్సైటు Archived 2021-04-15 at the Wayback Machine