ఆవారాగాడు 1998, జూన్ 4న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాయి కంబైన్స్ పతాకంపై ఎం. వెంకటేష్ యాదవ్, ఆర్. కృష్ణాగౌడ్, బి. సుబ్రహ్మణ్యేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో వేము దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆలీ, కావ్య, దేవి గ్రంథం నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించాడు.[1]

ఆవారాగాడు
దర్శకత్వంవేము
రచనయం.వి.ఎస్. శర్మ
(కథ/మాటలు )
స్క్రీన్ ప్లేవేము
నిర్మాతఎం. వెంకటేష్ యాదవ్, ఆర్. కృష్ణాగౌడ్, బి. సుబ్రహ్మణ్యేశ్వరరావు
తారాగణంఆలీ
కావ్య
దేవి గ్రంథం
ఛాయాగ్రహణంకె. రాజేంద్రప్రసాద్
కూర్పుటి. కృష్ణ
సంగీతంమాధవపెద్ది సురేష్
నిర్మాణ
సంస్థ
సాయి కంబైన్స్
విడుదల తేదీ
4 జూన్ 1998 (1998-06-04)
సినిమా నిడివి
126 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

పాటలు

మార్చు
  1. ఓపాప ఓపాప సైయ్యంటే సై, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు , గానం. ఎస్ పి శైలజ కోరస్
  2. గుస్సా చెయ్యకు భామో, రచన: అందెశ్రీ, గానం. శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , సునీత బృందం
  3. వస్తావా జానకి వంగతోటకి, రచన: అందెశ్రీ, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, అనూరాధ బృందం
  4. మాయ చేశావో మనసే కాజేసావో , రచన: అందెశ్రీ, గానం. ఎస్ పి శైలజ, వందేమాతరం శ్రీనివాస్
  5. ఒక రూపాయి ఇస్తా నీకు ముక్కు పుల్ల తెస్తా, రచన: అందెశ్రీ, గానం. కృష్ణంరాజు, స్వర్ణలత .

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్, సినిమాలు. "ఆవారాగాడు (1998)". www.telugu.filmibeat.com. Retrieved 7 August 2020.
  2. సితార, తారాతోరణం. "హాస్య కేళి ...అలీ". www.sitara.net. పి.వి.డి.ఎస్‌.ప్రకాష్‌. Retrieved 7 August 2020.[permanent dead link]

. 2 ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.