ఆవిడా మా ఆవిడే 1998 లో ఇ. వి. వి. సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. నాగార్జున, టబు, హీరా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

ఆవిడా మా ఆవిడే
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం ఇ.వి.వి.సత్యనారాయణ
నిర్మాణం డి.కిషోర్
తారాగణం నాగార్జున
టబు
హీరా
సంగీతం శ్రీ
నిర్మాణ సంస్థ జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

కథసవరించు

నాగార్జున మొదటి భార్య టబు,, వారి కూతురు మిస్సవుతారు. తల్లిదండ్రుల బలవంతంమీద నాగార్జున హీరాను మళ్ళీ పెళ్ళి చేసుకొంటాడు. సడెన్‌గా టాబూ ప్రత్యక్షమౌతుంది. ఇక అక్కడినుండి అసలు కథ మొదలవుతుంది.

తారాగణంసవరించు

  • నాగార్జున
  • టబు
  • హీరా

పాటలుసవరించు

  • చుమ్మా దే చుమ్మా దే
  • తథహ తథహ
  • హే వస్తావా
  • ఓం నమామి
  • ఇంటికెళదాం పదవమ్మో
  • టూ ఇన్ వన్

మూలాలుసవరించు