ఇంజాపూర్

భారతదేశంలోని గ్రామం

ఇంజాపూర్, తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన గ్రామం.[1] తపాలా కార్యాలయం వనస్థలిపురం.[2] పిన్‌కోడ్ 500070,

ఇంజాపూర్
—  రెవెన్యూ గ్రామం  —
ఇంజాపూర్ is located in తెలంగాణ
ఇంజాపూర్
ఇంజాపూర్
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 17°18′35″N 78°40′59″E / 17.309711°N 78.683053°E / 17.309711; 78.683053
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం అబ్దుల్లాపూర్ మెట్
ప్రభుత్వం
 - సర్పంచి
ఎత్తు 505 m (1,657 ft)
పిన్ కోడ్ 501505
ఎస్.టి.డి కోడ్ 08415
ఇంజాపూర్ లో ఆయుర్వేద ఆసుపత్రి భవనము

ఇది హయత్ నగర్ కు 10 కి.మీ.దూరంలో ఉంది. ఈ గ్రామంలో అన్నపూర్ణ ఆయుర్వేద ఆసుపత్రి, ఔషద ఉత్పత్తి కేంద్రం ఉంది. ఈ ఆస్పత్రి కేన్సర్ వ్యాధి నయం చేయడానికి ప్రసిద్ధి.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

మార్చు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత రంగారెడ్డి జిల్లాలోని హయాత్‌నగర్‌ మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోకి చేర్చారు.[3]

రాజకీయం, నియోజక వర్గాలు

మార్చు

సమీప ప్రాంతాలు

మార్చు
  • ఆలూరి కాలనీ,
  • గాయత్రి నగర్ కాలనీ,
  • రామ కృష్ణ నగర్ కాలనీ,
  • వనస్థలిపురం.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-01.
  2. "Injapur , Hayathnagar". www.onefivenine.com. Retrieved 2021-08-31.
  3. "రంగారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2022-08-01.

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=ఇంజాపూర్&oldid=4327876" నుండి వెలికితీశారు