ఇంటలిజెంట్ ఇడియట్స్

ఇంటలిజెంట్ ఇడియట్స్ 2015లో వచ్చిన తెలుగు సినిమా. స్పైసీ క్రియేషన్స్, శ్రీ చేజర్లమ్మ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బాలాజీ దర్శకత్వం వహించాడు.[1] విక్రమ్ శేఖర్, ప్రభ్​జీత్ కౌర్, పోసాని కృష్ణ మురళి, బెనర్జీ, ఉత్తేజ్, అల్లరి సుభాషిణి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించగా, కె.సి. మౌళి సంగీతం అందించాడు.

ఇంటలిజెంట్ ఇడియట్స్
దర్శకత్వంబాలాజీ సానాల
రచనబాలాజీ సానాల
నిర్మాతశరద్ మిశ్రా, శ్రీహరి మంగళంపల్లి, శ్రీనివాస రెడ్డి, శ్రీనివాసులు దంపూరి
తారాగణంవిక్రమ్ శేఖర్
ప్రభ్​జీత్ కౌర్
పోసాని కృష్ణ మురళి
బెనర్జీ
ఉత్తేజ్
అల్లరి సుభాషిణి
సప్తగిరి
షకలక శంకర్
ఛాయాగ్రహణంజి.ఎల్. బాబు
కూర్పువంశీ కృష్ణ
సంగీతంకె.సి. మౌళి
విడుదల తేదీ
జనవరి 23, 2015
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యం సవరించు

క్రైమ్‌ కామెడీ నేపథ్యంలో రూపొందింన ఈ సినిమాలో నేటి యువత ఎదుర్కొంటున్న సమస్యలను చూపించారు.[2]

నటవర్గం సవరించు

మూలాలు సవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "ఇంటలిజెన్స్ ఇడియట్స్, శ్వేతా బసు కూడా!(ఫోటోస్)". telugu.filmibeat.com. Retrieved 19 October 2016.
  2. ఆంధ్రజ్యోతి (2015-01-20). "క్రైమ్‌ కామెడీతో..." Retrieved 19 October 2016.[permanent dead link]