ఇంటింటి భాగవతం
ఇంటింటి భాగవతం 1988లో విడుదలైన తెలుగు చలనచిత్రం. పద్మ ప్రభు ఫిక్చర్స్ పతాకంపై దాసరి నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు ధవళ సత్యం దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, శ్రీవిద్య, తులసి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాలూరి వాసూరావు సంగీతాన్నందించాడు.[1]
ఇంటింటి భాగవతం (1988 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | డి.సత్యం |
---|---|
తారాగణం | శ్రీవిద్య, మోహన్‌బాబు, తులసి |
సంగీతం | వాసూ రావు |
నిర్మాణ సంస్థ | పద్మ ప్రభు ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- మంచు మోహన్ బాబు
- శ్రీవిద్య
- సురేష్
- తులసి
- శుభలేఖ సుధాకర్
- మాగంటి సుధాకర్ ( తొలి పరిచయం)
- శ్రీహరి ( తొలి పరిచయం)
- కళ్యాణ్ ( తొలి పరిచయం)
- జయమాలిని
- శ్రీలక్ష్మి
- సంధ్య
- దాసరి నారాయణరావు
సాంకేతిక వర్గం
మార్చు- స్టుడియో: పద్మ ప్రభు ఫిక్చర్స్
- దర్శకత్వం: ధవళ సత్యం
- మాటలు: దివాకర్ బాబు
- పాటలు: జాలాది
- నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, యస్.పి.శైలజ, అనితా సురేష్, వాసూరావు
- స్టిల్స్:కృష్ణ
- దుస్తులు: రాజు
- మేకప్: మోహన్, నారాయణ
- ఆపరేటివ్ ఛాయాగ్రహణం: సురేంద్ర
- కళ: రవి
- పోరాటాలు: సాహుల్
- నృత్యాలు: తార
- కూర్పు: బి.కృష్ణంరాజు
- ఛాయాగ్రహణం: కె.ఎస్.మణి
- నిర్మాత దాసరి నారాయణరావు
- కంపోజర్ : సాలూరి వాసూరావు
- సమర్పణ: దాసరి పద్మ
- విడుదల తేదీ: 1988 ఆగస్టు 26
పాటల జాబితా
మార్చు1. నడక సాగితే రహదారి, రచన: దాసరి నారాయణరావు, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
2.ఆడపిల్లా అగ్గిపుల్ల రెండూ ఒకటే, రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
3.ఉన్నావా అసలున్నావా ఉన్నావా, రచన: దాసరి నారాయణరావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ
4.ఎందబ్బో కింగ్ లా ఉన్నావు ఎంచక్కా,, రచన: దాసరి నారాయణరావు, గానం.వాణి జయరాం.
మూలాలు
మార్చు- ↑ "Intinti Bhagavatham (1988)". Indiancine.ma. Retrieved 2020-08-16.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బాహ్య లంకెలు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇంటింటి భాగవతం
- "INTINTI BAAGOTHAM | TELUGU FULL MOVIE | DASARI NARAYAN RAO | TULASI | SURESH | V9 VIDEOS - YouTube". www.youtube.com. Retrieved 2020-08-16.