ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి

ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి 2004 లో కె. వాసు దర్శకత్వంలో విడుదలైన సినిమా. శ్రీకాంత్, ప్రభుదేవా, ఆర్తి చాబ్రియా ఇందులో ప్రధాన పాత్రధారులు. ఇది 2003 లో ప్రియదర్శన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ సినిమా హంగామా కు పునర్నిర్మాణం.

ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
దర్శకత్వంకె.వాసు
రచనచింతపల్లి రమణ
నిర్మాతఅల్లు అరవింద్
తారాగణంశ్రీకాంత్
ప్రభుదేవా
ఆర్తి చాబ్రియా
ఛాయాగ్రహణంజయరాం
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
సిరి మీడియా ఆర్ట్స్
విడుదల తేదీ
2004 ఆగస్టు 13 (2004-08-13)
సినిమా నిడివి
135 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

తారాగణం మార్చు

విడుదల మార్చు

ఆగస్టు 13, 2004 న విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా విజయం సాధించలేదు. విడుదల తర్వాత కథానాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ సినిమాను తాను కొన్ని ఎమోషనల్ కారణాల వల్ల ఒప్పుకున్నాననీ, అల్లు అరవింద్ కు ఉన్న పేరు కూడా ఒక కారణమని తెలియజేశాడు.[1]

మూలాలు మార్చు

  1. hysvm. "The Hindu: Metro Plus Hyderabad / Personality: Steady success". thehindu.com. Retrieved 2015-12-19.