ఇద్దరి లోకం ఒకటే

ఇద్దరి లోకం ఒకటే 2019, డిసెంబరు 25న విడుదలకానున్న తెలుగు చలనచిత్రం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.ఆర్. కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా నటించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్ సంగీతం, సమీర్ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.[1][2]

ఇద్దరి లోకం ఒకటే
ఫస్ట్ లుక్ పోస్టర్
దర్శకత్వంజి.ఆర్. కృష్ణ
నిర్మాతదిల్ రాజు
తారాగణంరాజ్ తరుణ్
షాలిని పాండే
ఛాయాగ్రహణంసమీర్ రెడ్డి
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
డిసెంబరు 25, 2019
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు
  • యూ ఆర్ మై హార్ట్ బీట్, రచన: బాలాజీ, గానం. అనురాగ్ కులకర్ణి
  • లా లా లా లా, రచన: శ్రీమణి, గానం. సమీరా భరద్వాజ్
  • అదే ఊరు, రచన: కిట్టు విసాప్రగడ, గానం. నూతన మోహన్
  • చిరునవ్వు , బాలాజీ, గానం .ఇషావలి
  • అనగనగా, రచన: బాలాజీ, గానం. మోహన భోగరాజు
  • హోల హోల, రచన: శ్రీమణి , గానం. అనురాగ్ కులకర్ణి, అదితి భావరాజు.

సాంకేతికవర్గం

మార్చు

నిర్మాణం

మార్చు

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జి.ఆర్. కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం 2019, ఏప్రిల్‌లో ప్రారంభించబడింది.[3] తరువాత షాలిని పాండే హీరోయిన్ గా ఎంపిక చేయబడింది. 2019, మే నెలలో హైదరాబాదులో చిత్రీకరణ ప్రారంభమైంది.[4]

విడుదల

మార్చు

2019, అక్టోబరు 7న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయింది. 2019, డిసెంబరు 25వ తేదీన సినిమాను... 2019, డిసెంబరు 24వ తేదిన ప్రీమియర్స్ తో యుఎస్ఎలో విడుదల చేస్తున్నట్లు ఈ చిత్రం నిర్మాతలు ప్రకటించారు.[5][6]

మూలాలు

మార్చు
  1. Nyayapati, Neeshita (7 October 2019). "Raj Tarun and Shalini Pandey's 'Eddari Lokam Okate' first-look is here". Times of India. Retrieved 28 November 2019.
  2. "Raj Tarun's new film Iddari Lokam Okate". Cinema Express. Retrieved 28 November 2019.
  3. "Raj Tarun's new film: Iddari Lokam Okate". Samayam Telugu. 22 April 2019. Archived from the original on 8 అక్టోబరు 2019. Retrieved 6 December 2019.
  4. Krishna CH, Murli (30 April 2019). "Shalini Pandey to star in Iddari Lokam Okate". The New Indian Express. Retrieved 6 December 2019.
  5. "'ఇద్దరి లోకం ఒకటే' ఫస్ట్‌ లుక్‌ విడుదల". Sakshi. 7 October 2019. Retrieved 6 December 2019.
  6. "Iddari Lokam Okate". Times of India. Retrieved 6 December 2019.

ఇతర లంకెలు

మార్చు